Tuesday, July 21, 2020

Chandralekha » Sahasame Cheyyara      చంద్రలేఖ » సాహసమే చేయ్ రా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Sahasame Cheyyara / సాహసమే చేయ్ రా
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Isha Kopikkhar / ఇషా కొపికర్ ,  Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : Sandeep Chowta / సందీప్ చౌతా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Inspiring & Motivational Songs
saahasamE cEy raa DiMbhakaa annadi kadaraa paataaLabhairavi
coravagaa dUkakapOtE saadhiMcalEvuraa nuvvanukunnadi
dhairyamuMTE ahahahaa dakkutuMdi ahahahaa raakumaari
telivigaa vey raa paacika kallO mEnaka oLlO paDagaa
suluvugaa raadura kuMka baMgaaru jiMka vETaaDaaligaa
niMgi daakaa ahahahaa nicce nEddaaM ahahahaa ekki cuddaaM
ahahahaa ohohO



caMdamaamanu aMdukuni iMdra bhavanaanni kaDataanuraa
paDavaMta kaarulOnE bajaarulannI Shikaaru cEstaanuraa
soMtamaina vimaanamulO swargalOkaanni cuDataanuraa 
apuDu apsarasalu eduru vaccI kannu koDataaruraa
ciTikEstE ahahahaa suKamaMtaa ahahahaa manadEraa



saahasamE cEy raa DiMbhakaa annadi kadaraa paataaLabhairavi
coravagaa dUkakapOtE saadhiMcalEvuraa nuvvanukunnadi
dhairyamuMTE ahahahaa dakkutuMdi ahahahaa raakumaari
ahahahaa ohohO



sunni uMDalu kaMdi poDi PaakTarIllOna paMDiMcanI
amerikaa iraanu japaanu iraaku janaalu tiMTaarani
konni em.pi lanu koMTaa kotta pi.em ni nEnEnaMTa
skaamulennO cEsi swis byaaMkukEsi DaalarlalO tElutaa
suDi uMTE ahahahaa evaDainaa ahahahaa sUpar sTaarE






saahasamE cEy raa DiMbhakaa annadi kadaraa paataaLabhairavi
coravagaa dUkakapOtE ai yaam verI saarI nuvvanukunnadi
dhairyamuMTE ahahahaa dakkutuMdi ahahahaa raakumaari
ahahahaa ohohO
 
Click here to hear the song
సాహసమే చేయ్ రా డింభకా అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది
ధైర్యముంటే అహహహా దక్కుతుంది అహహహా రాకుమారి
తెలివిగా వెయ్ రా పాచిక కల్లో మేనక ఒళ్లో పడగా
సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా
నింగి దాకా అహహహా నిచ్చె నేద్దాం అహహహా ఎక్కి చుద్దాం
అహహహా ఒహొహో



చందమామను అందుకుని ఇంద్ర భవనాన్ని కడతానురా
పడవంత కారులోనే బజారులన్నీ షికారు చేస్తానురా
సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చుడతానురా 
అపుడు అప్సరసలు ఎదురు వచ్చీ కన్ను కొడతారురా
చిటికేస్తే అహహహా సుఖమంతా అహహహా మనదేరా



సాహసమే చేయ్ రా డింభకా అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది
ధైర్యముంటే అహహహా దక్కుతుంది అహహహా రాకుమారి
అహహహా ఒహొహో



సున్ని ఉండలు కంది పొడి ఫాక్టరీల్లోన పండించనీ
అమెరికా ఇరాను జపాను ఇరాకు జనాలు తింటారని
కొన్ని ఎమ్.పి లను కొంటా కొత్త పి.ఎమ్ ని నేనేనంట
స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంకుకేసి డాలర్లలో తేలుతా
సుడి ఉంటే అహహహా ఎవడైనా అహహహా సూపర్ స్టారే






సాహసమే చేయ్ రా డింభకా అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే ఐ యామ్ వెరీ సారీ నువ్వనుకున్నది
ధైర్యముంటే అహహహా దక్కుతుంది అహహహా రాకుమారి
అహహహా ఒహొహో
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment