Tuesday, July 21, 2020

Chandralekha » Okkasari Okkasari      చంద్రలేఖ » ఒక్కసారి ఒక్కసారి

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Okkasari Okkasari / ఒక్కసారి ఒక్కసారి
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Isha Kopikkhar / ఇషా కొపికర్ ,  Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : Sandeep Chowta / సందీప్ చౌతా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Srinivas / శ్రీనివాస్ ,Song Category : Inspiring & Motivational Songs
okkasaari okkasaari navvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO

aMdamaina jIvitaanni duvvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO

para parappappa rara papparara

parappappa rara papparara

okkaTaMTE okkalaiPE EDipiMcakuraa daanni

okkasaari okkasaari navvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO

aMdamaina jIvitaanni duvvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO



pedavulapai virabUsE navvu puvvulu vaaDavuraa

saradaagaa navvEstE digulu ninnika cUDaduraa

raatrilO sogasu EmiTO cUpaTaanikE cukkalu

batukulO tIpi EmiTO ceppaDaanikE cikkulu

para parappappa rara papparara

parappappa rara papparara

okkaTaMTE okkalaiPE EDipiMcakuraa daanni



okkasaari okkasaari navvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO

aMdamaina jIvitaanni duvvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO



navvaMTU  tODuMTE caMdamaamavi nuvvE

nI cuTTU cIkaTiki veMDi vennela nI navvE

muvvalaa shaaMti guvvalaa navvu ravvalE ciMdanI

galagala navvagalagaDaM maniShikokaDikE telusanI

para parappappa rara papparara

parappappa rara papparara

okkaTaMTE okkalaiPE EDipiMcakuraa daanni



okkasaari okkasaari navvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO

aMdamaina jIvitaanni duvvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO

para parappappa rara papparara

parappappa rara papparara

okkaTaMTE okkalaiPE EDipiMcakuraa daanni

okkasaari okkasaari navvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO

aMdamaina jIvitaanni duvvi cUDayyO ayyayyayyayyO

ayyayyayyayyO




Click here to hear the song
ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో

అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో

పర పరప్పప్ప రర పప్పరర

పరప్పప్ప రర పప్పరర

ఒక్కటంటే ఒక్కలైఫే ఏడిపించకురా దాన్ని

ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో

అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో



పెదవులపై విరబూసే నవ్వు పువ్వులు వాడవురా

సరదాగా నవ్వేస్తే దిగులు నిన్నిక చూడదురా

రాత్రిలో సొగసు ఏమిటో చూపటానికే చుక్కలు

బతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు

పర పరప్పప్ప రర పప్పరర

పరప్పప్ప రర పప్పరర

ఒక్కటంటే ఒక్కలైఫే ఏడిపించకురా దాన్ని



ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో

అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో



నవ్వంటూ  తోడుంటే చందమామవి నువ్వే

నీ చుట్టూ చీకటికి వెండి వెన్నెల నీ నవ్వే

మువ్వలా శాంతి గువ్వలా నవ్వు రవ్వలే చిందనీ

గలగల నవ్వగలగడం మనిషికొకడికే తెలుసనీ

పర పరప్పప్ప రర పప్పరర

పరప్పప్ప రర పప్పరర

ఒక్కటంటే ఒక్కలైఫే ఏడిపించకురా దాన్ని



ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో

అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో

పర పరప్పప్ప రర పప్పరర

పరప్పప్ప రర పప్పరర

ఒక్కటంటే ఒక్కలైఫే ఏడిపించకురా దాన్ని

ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో

అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో అయ్యయ్యయ్యయ్యో

అయ్యయ్యయ్యయ్యో





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment