Saturday, July 11, 2020

Chandraharam » Evarivo echatinumtivo      చంద్రహారం » ఎవరివో ఎచటినుంటివో

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Evarivo echatinumtivo / ఎవరివో ఎచటినుంటివో
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : A.P.Komala / ఎ.పి.కోమల ,  Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
evarivO ecaTanuMTivO O saKi!
nIlamEGa mAlikalO merisipaDE caMcalavO
celimi cUpi ceMtarAka
muripiMcE milamilavo!! evarivO
UhalOne taLukumani
mOhamulO muMcinAve
EnATikinaina BUmini -
kanipiMcuvo kanarAvO!! evarivO
idi nA celi, idi nA saKi
nA manOhari
manasulOni mamatalanni



kanula muMdu nilicinaTula
vannelatO cinnelatO
manasu gonina UhAsuMdari
idinA celi, idi nA saKi
nA manOhari
kaluva kanula callani siri
ullamulO prEmalahari
vinaya sahana SOBalatO
taniviniMcu suguNa suMdari
idi nA celi, idi nA saKi
nA manOhari




Click here to hear the song
ఎవరివో ఎచటనుంటివో ఓ సఖి!
నీలమేఘ మాలికలో మెరిసిపడే చంచలవో
చెలిమి చూపి చెంతరాక
మురిపించే మిలమిలవొ!! ఎవరివో
ఊహలోనె తళుకుమని
మోహములో ముంచినావె
ఏనాటికినైన భూమిని -
కనిపించువొ కనరావో!! ఎవరివో
ఇది నా చెలి, ఇది నా సఖి
నా మనోహరి
మనసులోని మమతలన్ని



కనుల ముందు నిలిచినటుల
వన్నెలతో చిన్నెలతో
మనసు గొనిన ఊహాసుందరి
ఇదినా చెలి, ఇది నా సఖి
నా మనోహరి
కలువ కనుల చల్లని సిరి
ఉల్లములో ప్రేమలహరి
వినయ సహన శోభలతో
తనివినించు సుగుణ సుందరి
ఇది నా చెలి, ఇది నా సఖి
నా మనోహరి



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment