Saturday, July 11, 2020

Chandraharam » Emocheste adi ghanakaryam      చంద్రహారం » ఏంచేస్తే అది ఘనకార్యం

July 11, 2020 Posted by Publisher , No comments
Song » Emocheste adi ghanakaryam / ఏంచేస్తే అది ఘనకార్యం
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Pithapuram Nageswara Rao / పిఠాపురం నాగేశ్వర రావు ,Song Category : Comedy Songs
ohUM ohUM hUM -
ohUM ohUM
EM cEstE adE GanakAryaM
manamEM cEstE adE GanakAryaM
adE GanakAryaM ohUM
nEnu ceppinadi nIku teliyaka
nIvu ceppinadi nAku teliyaka
manamu ceppinadi manakE teliyaka
jilibili gilibili galibiligA ohUM



ceppEdepuDU ceppakuMDagA
cEsE depuDU ceppakuMDagA
ceppi cEyunadi oppakuMDagA
galibili gilibili galibiligA ohUM
vADi jaTTu muDi vIDiki peTTi
 vIDi juTTumuDi vADiki peTTi
vADu vIDu sigapaTTu paTTagA
gajibiji gijibiji gaDabiDagA ohUM


 
Click here to hear the song
ఒహూం ఒహూం హూం -
ఒహూం ఒహూం
ఏం చేస్తే అదే ఘనకార్యం
మనమేం చేస్తే అదే ఘనకార్యం
అదే ఘనకార్యం ఒహూం
నేను చెప్పినది నీకు తెలియక
నీవు చెప్పినది నాకు తెలియక
మనము చెప్పినది మనకే తెలియక
జిలిబిలి గిలిబిలి గలిబిలిగా ఒహూం



చెప్పేదెపుడూ చెప్పకుండగా
చేసే దెపుడూ చెప్పకుండగా
చెప్పి చేయునది ఒప్పకుండగా
గలిబిలి గిలిబిలి గలిబిలిగా ఒహూం
వాడి జట్టు ముడి వీడికి పెట్టి
వీడి జుట్టుముడి వాడికి పెట్టి
వాడు వీడు సిగపట్టు పట్టగా
గజిబిజి గిజిబిజి గడబిడగా ఒహూం


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment