Song » O Tarakaa O / ఓ - తారకా ఓ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Bhanumathi / భానుమతి ,Music Director :
C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,
Ghantasala / ఘంటసాల ,Song Category : Love & Romantic Songs
a: O - tArakA O A : O - jAbili O a: O tArakA navvulElA nanuganI A: aMdAlu ciMdeDi - caMdamAma nIvanI O - jAbilI - O - AtArakA navvunOyIninuganI a: vinuvIdhilOni - tArAkumArI kumArI dari cEranaunA - I caMdamAmA A: cEruvE tArA rErAjukU O - AtArakA navvunOyI ninugani a: manOgAdha nItO nivEdiMcalEnU- nivEdiMcakunnA jIviMcalEnU A: nerajANavElE - O jAbilI O.... A tArakA navvuvOyI ninU ganI a: tolicUpulOnI - saMkEtamEmO - celi navvulOnI - saMkEtamEmO - A: nI navvuvennelE - O jAbilI O.... A tArakA navvunOyI ninUgani Click here to hear the song
అ: ఓ - తారకా ఓ ఆ : ఓ - జాబిలి ఓ అ: ఓ తారకా నవ్వులేలా ననుగనీ ఆ: అందాలు చిందెడి - చందమామ నీవనీ ఓ - జాబిలీ - ఓ - ఆతారకా నవ్వునోయీనినుగనీ అ: వినువీధిలోని - తారాకుమారీ కుమారీ దరి చేరనౌనా - ఈ చందమామా ఆ: చేరువే తారా రేరాజుకూ ఓ - ఆతారకా నవ్వునోయీ నినుగని అ: మనోగాధ నీతో నివేదించలేనూ- నివేదించకున్నా జీవించలేనూ ఆ: నెరజాణవేలే - ఓ జాబిలీ ఓ.... ఆ తారకా నవ్వువోయీ నినూ గనీ అ: తొలిచూపులోనీ - సంకేతమేమో - చెలి నవ్వులోనీ - సంకేతమేమో - ఆ: నీ నవ్వువెన్నెలే - ఓ జాబిలీ ఓ.... ఆ తారకా నవ్వునోయీ నినూగని ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment