Song » Kilaa Kilaa navvula / కిలా కిలా నవ్వులా
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Bhanumathi / భానుమతి ,Music Director :
C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ ,Song Category : Love & Romantic Songs
kilA kilA navvulA kurisE lE vennelA kalisE kannulA toli valapE tUlE // kilA kilA // mila mila tArakalA - aMdAlU cUDa jAbili mabbulalO - dObUculADe bedirI nA manasU uyyAla lUge // bedirI // nA valapE sOli - cEjAripOyE // kilA kilA // pavulUrEleppuDU - nI smaraNE AyE gAli mEDalalO - kApuramaiyE manasU nI celimI - maruvAlEdAyE // manasU // nA kathayE - viMtagAdhai pOyE // kilA kilA // Click here to hear the song
కిలా కిలా నవ్వులా కురిసే లేవెన్నెలా కలిసే కన్నులా తొలి వలపే తూలే // కిలా కిలా // మిల మిల తారకలా - అందాలూ చూడా. జాబిలి మబ్బులలో - దోబూచులాడె బెదిరీ నా మనసూ ఉయ్యాల లూగె // బెదిరీ // నా వలపే సోలి - చేజారిపోయే //కిలా కిలా // పవలూరేలెప్పుడూ - నీ స్మరణే ఆయే గాలి మేడలలో - కాపురమైపోయే మనసూ నీ చెలిమీ - మరువాలేదాయే // మనసూ // నా కథయే - వింతగాధైై పోయే // కిలా కిలా // ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment