Song » E vayaramee / ఈ వయారమీ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Bhanumathi / భానుమతి ,Music Director :
C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
A.P.Komala / ఎ.పి.కోమల ,Song Category : Love & Romantic Songs
I vayAra mI vilasA mOhO - rAjarAjA nIdErA I vayAra nITU gOTUlA taritIpi mATalA nITugOTu sayyATalOna sATilEni jANanOyi rAjA - ElarA sayyATa I vayAra O vennela rEDA - O - O nA vannale rEDA - O - O vayasU manasU valapU vagalU kanarA - konarA rAjA vannela rEDA Click here to hear the song
ఈ వయార మీ విలసా మోహో - రాజరాజా నీదేరా ఈ వయార నీటూ గోటూలా తరితీపి మాటలా నీటుగోటు సయ్యాటలోన సాటిలేని జాణనోయి రాజా - ఏలరా సయ్యాట ఈ వయార ఓ వెన్నెల రేడా - ఓ - ఓ నా వన్నలె రేడా - ఓ - ఓ వయసూ మనసూ వలపూ వగలూ కనరా - కొనరా రాజా వన్నెల రేడా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment