Friday, July 17, 2020

Chandamama » Regumullole      చందమామ » రెగుముళ్ళోలె

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Regumullole / రెగుముళ్ళోలె
Song Details:Actor : Navdeep / నవదీప్ ,  Siva Balaji / శివబాలాజీ ,Actress : Kajal / కాజల్ ,  Sindhu Menon / సింధు మీనన్ ,Music Director : K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్  ,Lyrics Writer : Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ  ,Singer : Karthik / కార్తీక్ ,  M.M. Sreelekha / ఎం.ఎం. శ్రీలేఖ  ,  Noel / నోయెల్  ,Song Category : Club & Item Songs
regumuLLOle nATu sinnadi boDDu mallelu sUDu annadi

mIsAlu guchchakuMDA orEy bAvO muddADutAvA aMdi

kaMdi pUvalle muTTukuMTAnu kaMdirigalle kuTTipOtAnu

kuchiLLu jArakuMDA orEy bAvO kaugiLLu ivvu nuvvu

nI naDumukeMta pogarabbA adi kadulutuMTE vaDadebba

nuvu kelakamAku manasabbA ika nidura rAdu nIyabba

mIsAu guchchakuMDA...



kOnETi nILLallO vaMgiMdirO

kuMDallE nA guMDe muMchiMdirO

tanu taDisiMdirO nanu taDipiMdirO

A piTTa goDekki nuMchuMdirO

kommoMchi kAyEdO teMpiMdirO

adi jAMpaMDulA nanu tiMTuMdirO

edurE paDitE edalO guMDu sUdalle digutAvurO

tana kanulu giliki siMgAri tana jaDanu visiri vayyari

chiru nagavu chiliki okasAri kosa pedavi koriki pratisAri

yaha mIsAlu guchchakuMDA orEy bAvO muddaDatAvA nuvvu



Ajonna chElaLLE pakkaMdirO

oLLOna cheyyEstE siggaMdirO

bulupE tIraka kasi UriMdirO

OsAri nAtOnE sai aMTErO

dAsohamautAnu nUreLLurO

ika tana kALLakE pasupavutAnurO

idigO pillaDO nuvvu guMDellO prANAlu tODoddurO

nI naDumu paina oka maDatai pai janamalOna ika puDatA

ani chelimi chEri mora peDitE  tega kulukulolike A silaka

mIsAlu guchchakuMDA osEy bhAma muddADalEnE nEnu



kaMdi pUvalle muTTukuMTAnu aha kaMdirIgalle kuTTipOtAnu

kuchiLLu jArakuMDA orEy bAvO kaugiLLu ivvu nuvvu

mIsAlu guchchakuMDA orEy bAvO muddADutAvA aMdi

mIsAlu guchchakuMDA orEy bAvO muddADutAvA aMdi






 
Click here to hear the song
రెగుముళ్ళోలె నాటు సిన్నది బొడ్డు మల్లెలు సూడు అన్నది

మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది

కంది పూవల్లె ముట్టుకుంటాను కందిరిగల్లె కుట్టిపోతాను

కుచిళ్ళు జారకుండా ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు

నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే వడదెబ్బ

నువు కెలకమాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీయబ్బ

మీసాఉ గుచ్చకుండా...



కోనేటి నీళ్ళల్లో వంగిందిరో

కుండల్లే నా గుండె ముంచిందిరో

తను తడిసిందిరో నను తడిపిందిరో

ఆ పిట్ట గొడెక్కి నుంచుందిరో

కొమ్మొంచి కాయేదో తెంపిందిరో

అది జాంపండులా నను తింటుందిరో

ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో

తన కనులు గిలికి సింగారి తన జడను విసిరి వయ్యరి

చిరు నగవు చిలికి ఒకసారి కొస పెదవి కొరికి ప్రతిసారి

యహ మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు



ఆజొన్న చేలళ్ళే పక్కందిరో

ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో

బులుపే తీరక కసి ఊరిందిరో

ఓసారి నాతోనే సై అంటేరో

దాసొహమౌతాను నూరెళ్ళురో

ఇక తన కాళ్ళకే పసుపవుతానురో

ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో

నీ నడుము పైన ఒక మడతై పై జనమలోన ఇక పుడతా

అని చెలిమి చేరి మొర పెడితే  తెగ కులుకులొలికె ఆ సిలక

మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ ముద్దాడలేనే నేను



కంది పూవల్లె ముట్టుకుంటాను అహ కందిరీగల్లె కుట్టిపోతాను

కుచిళ్ళు జారకుండా ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు

మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది

మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది






 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment