Monday, July 6, 2020

Chandamama » Nalo Voohalaku చందమామ » నాలో ఊహలకు

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Nalo Voohalaku / నాలో ఊహలకు
Song Details:Actor : Navdeep / నవదీప్ ,  Siva Balaji / శివబాలాజీ,Actress : Kajal / కాజల్ ,  Sindhu Menon / సింధు మీనన్,Music Director : K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Asha Bhosle / ఆశా బోస్లే ,  K.M.Radha Krishnan / కె.ఎమ్. రాధా కృష్ణన్ ,Song Category : Comedy Songs
nAlO Uhalaku nAlO Usulaku aDugulu nErpAvu

nAlO ASalaku nAlO kAMtulaku aDugulu nErpAvu

parugulugaa parugulugA avE ilA

ivvalA ninnE chErAyi

nAlO Uhalaku nAlO Usulaku aDugulu nErpAvu



kaLLalO mErupulE guMDelO urumulE

pedavilO piDugulE navvulO varadalE

SwAsalOna penu tuphAnai praLayamautOMdilA



nAlO Uhalaku nAlO Usulaku aDugulu nErpAvu

nAlO ASalaku nAlO kAMtulaklu naDakalu nErpAvu



maunamE virugutU biDiyamE orugutU

manasilA marugutU avadhulE karugutU 

ninnu chUstU AvirautU aMtamavvAlani



nAlO Uhalaku nAlO Usulaku aDugulu nErpAvu

nAlO ASalaku nAlO kAMtulaku naDakalu nErpAvu

parugulugA parugulugA avE ilA

ivvAla ninnE chErAyi

nAlO Uhalaku nAlO Usulaku aDugulu nErpAvu




 
Click here to hear the song
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు అడుగులు నేర్పావు

పరుగులుగా పరుగులుగా అవే ఇలా

ఇవ్వలా నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు



కళ్ళలో మేరుపులే గుండెలో ఉరుములే

పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే

శ్వాసలోన పెను తుఫానై ప్రళయమౌతోందిలా



నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులక్లు నడకలు నేర్పావు



మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ

మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ 

నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలని



నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

పరుగులుగా పరుగులుగా అవే ఇలా

ఇవ్వాల నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు




 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment