Tuesday, July 14, 2020

Chandamama » Mukkupai Muddupettu      చందమామ » ముక్కుపై ముద్దు పెట్టు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Mukkupai Muddupettu / ముక్కుపై ముద్దు పెట్టు
Song Details:Actor : Navdeep / నవదీప్ ,  Siva Balaji / శివబాలాజీ , Kajal / కాజల్ ,  Sindhu Menon / సింధు మీనన్ ,Music Director : K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్  ,Lyrics Writer : Sai Sriharsha / సాయి శ్రీహర్ష ,Singer : Haricharan / హరిచరణ్ ,  Sujatha / సుజాత ,Song Category : Love & Romantic Songs
mukkupai muddu peTTu mukkerai pOyeTTu

cheMpapai muddu peTTu chekkarai pOyeTTu

mIsaMpai muddu peTTu mIdikE dUkETTu

gaDDaMpai muddu peTTu guMDenE tAkETTu



modaTa nudiTi mIda okka boTTu muddu

A pidapa cheviki chinna buTTa muddu

mattu meDaku okka mokka jonna muddu

gammattu goMtukokka sannajAji muddu

bugga paMDu kOrikEse rauDI muddu

koMTe IDU kaajEsE kEDi muddu

kaMtri muddu jAgajjaMtri muddu

kaMtri muddu jAgajjaMtri muddu

muddu muddu muddu muddu muddu 

mukkupai muddu peTTu..



vagala naDumu maData mIda vaDDAnaM muddu

I nAbhi chuTTu vEDi segala siggAnaM muddu

oMTi vanne chinne vinnapAla muddu

puvvaMTi kannekokka junnupAla muddu

allarANi valla kAnigA allari muddu

allasAni padya maMta allika muddu

AvakAy muddu Adi AMdhra muddu

AvakAy muddu Adi AMdhra muddu

muddu muddu muddu muddu muddu 



mukkupai muddu peTTu mIdikE dUkETTu

cheMpapai muddu peTTu guMDenE tAkETTu

mukkupai muddu peTTU..








Click here to hear the song
ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు

చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయెట్టు

మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు

గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు



మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు

ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు

మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు

గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు

బుగ్గ పండు కోరికేసె రౌడీ ముద్దు

కొంటె ఈడూ కాజేసే కేడి ముద్దు

కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు

కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు

ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు 

ముక్కుపై ముద్దు పెట్టు..



వగల నడుము మడత మీద వడ్డానం ముద్దు

ఈ నాభి చుట్టు వేడి సెగల సిగ్గానం ముద్దు

ఒంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు

పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు

అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు

అల్లసాని పద్య మంత అల్లిక ముద్దు

ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్ర ముద్దు

ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్ర ముద్దు

ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు 



ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు

చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

ముక్కుపై ముద్దు పెట్టూ..




 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment