Wednesday, July 15, 2020

Chandamama » Ghallu Ghallumantu      చందమామ » ఘల్లు ఘల్లు

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Ghallu Ghallumantu / ఘల్లు ఘల్లు
Song Details:Actor : Navdeep / నవదీప్ ,  Siva Balaji / శివబాలాజీ ,Actress : Kajal / కాజల్ ,  Sindhu Menon / సింధు మీనన్ ,Music Director : K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్  ,Lyrics Writer : Vanamaali / వనమాలి  ,Singer : Gaayatri / గాయత్రి ,  Karunya / కారుణ్య ,Song Category : Others
CheMgu CheMgu CheMgumaMTU tuLLutunna tuMgabhadra

cheMgulAMTi palleTUru chennakESavA

ghallu ghallu ghallumanna eDla baMDi jOru chUsi 

EruvAka sAgutuMTE cheMta chEravA

Ey erra mirapa kannu A eMDa podduku

churru churraMTU guchchE I palle buggaku

kOlO kOyila pATa I komma goMtuku

ElO ennellO UTa A koMDa kOnaku

ElO Elamma ElO ElO chamma kELila ElO

ElO Elamma ElO ElO chamma kELila ElO

cheMgu cheMgu cheMgumaMTU tuLLutunna tuMgabhadra

cheMgulAMTi palleTUru chennakESavA



nUnUgu mIsAla Uri peddalaM

evaDeMtaTODaina mAdi pettanaM 

pakkavADu EDistE prANamistaM

bakkavADu kanipistE EDipistAM

ennupUsa lEnONNi eMDagaDatAM

ennapusa manasuMTE eMTa paDatAM

kADi paTTi dunnutunna bAlachaMdrulaM

AkalEsi arisinOLLakannadAtalaM

chiTTiguvva rekka raMgu chIra kaTTukunnadi

uTTimIdi enna laaga UristA unnadi

kobbarAku pachchalAMTi koMgu tipputunnadi

jabba chUsi nATi nuMchE beMga peTTukunnadi

nA gunna mAmiDi mokkA nAkunna mApaTi dikkA

ElO Elamma ElO ElO chamma kELila ElO 

ElO Elamma ElO ElO chamma kELila ElO



mElukOvE o manasA

mELukOvE o manasA

bommanE chESADu prANamE pOSADu

sirulichchi dIviMchi chiMtalE tIrchADu

unnanADE mElukoni uTTikekkamannADu

UpirAgipOyiMdA maTTipAlE vIDu

mElukOvE  O manasA

mElukOvE o manasA



prAyamaMtA paMDagE chESAvu

tala paMDinAka tatvamE chebutAvu

anubhaviMchanivvu I vaibhOgaM

vayasu uDigi pOyAkE vairAgyaM

ElO Elamma ElO ElO chamma kELila ElO

ElO Elamma ElO ElO chamma kELila ElO

 




Click here to hear the song
ఛెంగు ఛెంగు ఛెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర

చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా

ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి 

ఏరువాక సాగుతుంటే చెంత చేరవా

ఏయ్ ఎర్ర మిరప కన్ను ఆ ఎండ పొద్దుకు

చుర్రు చుర్రంటూ గుచ్చే ఈ పల్లె బుగ్గకు

కోలో కోయిల పాట ఈ కొమ్మ గొంతుకు

ఏలో ఎన్నెల్లో ఊట ఆ కొండ కోనకు

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

చెంగు చెంగు చెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర

చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా



నూనూగు మీసాల ఊరి పెద్దలం

ఎవడెంతటోడైన మాది పెత్తనం 

పక్కవాడు ఏడిస్తే ప్రాణమిస్తం

బక్కవాడు కనిపిస్తే ఏడిపిస్తాం

ఎన్నుపూస లేనోణ్ణి ఎండగడతాం

ఎన్నపుస మనసుంటే ఎంట పడతాం

కాడి పట్టి దున్నుతున్న బాలచంద్రులం

ఆకలేసి అరిసినోళ్ళకన్నదాతలం

చిట్టిగువ్వ రెక్క రంగు చీర కట్టుకున్నది

ఉట్టిమీది ఎన్న లాగ ఊరిస్తా ఉన్నది

కొబ్బరాకు పచ్చలాంటి కొంగు తిప్పుతున్నది

జబ్బ చూసి నాటి నుంచే బెంగ పెట్టుకున్నది

నా గున్న మామిడి మొక్కా నాకున్న మాపటి దిక్కా

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో 

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో



మేలుకోవే ఒ మనసా

మేళుకోవే ఒ మనసా

బొమ్మనే చేశాడు ప్రాణమే పోశాడు

సిరులిచ్చి దీవించి చింతలే తీర్చాడు

ఉన్ననాడే మేలుకొని ఉట్టికెక్కమన్నాడు

ఊపిరాగిపోయిందా మట్టిపాలే వీడు

మేలుకోవే  ఓ మనసా

మేలుకోవే ఒ మనసా



ప్రాయమంతా పండగే చేశావు

తల పండినాక తత్వమే చెబుతావు

అనుభవించనివ్వు ఈ వైభోగం

వయసు ఉడిగి పోయాకే వైరాగ్యం

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో






ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment