Monday, July 20, 2020

Chakram » Oke oka maata      చక్రం » ఒకే ఒక మాట

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Oke oka maata / ఒకే ఒక మాట

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Asin / ఆసిన్ ,  Charmi / చార్మి ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chakri / చక్రి ,Song Category : Others
okE oka mATa madilOna dAguMdi maunaMgA 
okE oka mATa pedavOpalEnaMta tIyaMgA 
nA pEru nI prEmanI 
nA dAri nI valapanI 
nA cUpu nI navvanI 
nA UpirE nuvvanI 
nIku ceppAlani ...



caraNaM 1 
nEnu ani lEnu ani cebite EM cEstAvu 
nammanani navvukoni cAlle pommaMTAvu 
nI manasulOni ASagA nilicEdi nEnanI 
nI tanuvulOni sparSagA tagilEdi nEnanI 
nI kaMTimaimarupulO nanu polcukoMTAnanI 
tala AMci nI guMDepai nA pEru viMTAnanI
nIku ceppAlani 



caraNaM 2 
nI aDugai naDavaDamE payanamannadi pAdaM
ninu viDici batakaDamE maraNamannadi prANaM 
nuvu rAkamuMdu jIvitaM gurutaina lEdanI 
ninu kalusukunna A kShaNaM nanu vodilipOnanI
prati GaDiya O janmagA nE gaDuputunnAnanI 
I mahima nIdEnanI nIkaina telusA anI 
nIku ceppAlani
 
Click here to hear the song
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా 
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా 
నా పేరు నీ ప్రేమనీ 
నా దారి నీ వలపనీ 
నా చూపు నీ నవ్వనీ 
నా ఊపిరే నువ్వనీ 
నీకు చెప్పాలని ...



చరణం 1 
నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు 
నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు 
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ 
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ 
నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ 
తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని 



చరణం 2 
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం 
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ 
నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ 
ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ 
నీకు చెప్పాలని
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment