Monday, July 20, 2020

Chakram » Koncham Karamga      చక్రం » కొంచెం కారంగా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Koncham Karamga / కొంచెం కారంగా

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Asin / ఆసిన్ ,Music Director : Chakri / చక్రి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kausalya / కౌసల్య ,Song Category : Others
pallavi:

koMceM kAraMgA koMceM gAraMgA

koMceM kaShTaMgA koMceM iShTaMgA

aMdiMcani adirE adarAMjali

baMdhiMcani kAlAnni kaugili

suDigAlilA mAri cuTTEsukOvAli

maMcallE nimirE nI jAlE...

maMTalle nanu marigiMcAli koMceM kAraMgA
caraNaM:

talupEsukuMTE nI talapAgutuMdA

madilO nuvvuMTE snAnaM sAgutuMdA

nI viShamE tAkiMdi naranaramuna

ika nA vaSamu kAkuMdi yamayAtanA...

lEnipOni niMdalugAni hAyigAnE uMdi gAnI

unnamATa nItO ceppanI... koMceM kAraMgA
caraNaM:

ammAyinaMTU nAkE gurtu cEstU

lAgAvu guTTu guMDellOki cUstU

nI gAli kaburocci nuliveccagA

nuvvEmEmI cEsAvO cebutuMDagA

manasu uMdi manmatha lEKa kevvumaMdi kammani kEka

vayasu kaMdipOyenEDilA  koMceM kAraMgA


 
 
Click here to hear the song
పల్లవి:

కొంచెం కారంగా కొంచెం గారంగా

కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా

అందించని అదిరే అదరాంజలి

బంధించని కాలాన్ని కౌగిలి

సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి

మంచల్లే నిమిరే నీ జాలే...

మంటల్లె నను మరిగించాలి కొంచెం కారంగా
చరణం:

తలుపేసుకుంటే నీ తలపాగుతుందా

మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా

నీ విషమే తాకింది నరనరమున

ఇక నా వశము కాకుంది యమయాతనా...

లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది గానీ

ఉన్నమాట నీతో చెప్పనీ... కొంచెం కారంగా
చరణం:

అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ

లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ

నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా

నువ్వేమేమీ చేసావో చెబుతుండగా

మనసు ఉంది మన్మథ లేఖ కెవ్వుమంది కమ్మని కేక

వయసు కందిపోయెనేడిలా  కొంచెం కారంగా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment