Song » Nayanaalu Kalise / నయనాలు కలిసె
Song Details:Actor :
Chalam / చలం ,Actress :
Vijaya lalitha / విజయలలిత ,Music Director :
Salil Choudhury / సలిల్ చౌధురి ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
pallavi: nayanAlu kalise tolisAri... hRudayAlu karige malisAri talapE taraMgAlUrE... pulakiMce mEnu pratisAri... nayanAlu kalise tolisAri... hRudayAlu karige malisAri talapE taraMgAlUrE... pulakiMce mEnu pratisAri.... lAlalA... lAlalA.... lalalA... A...A.... caraNaM: nAlOnA... nI pErE... pADEnu rAgAlu.... nAlOnA ... nI rUpE.... cEsEnu citrAlu.... madilO EdO... padE padE dhvaniMcE .... E.... mamatala tOTalalOnA toli valapula pUvulu pUcE... nayanAlu kalise tolisAri... hRudayAlu karige malisAri talapE taraMgAlUrE... pulakiMce mEnu pratisAri.... A..aha... aha.... ha... ha...ha... caraNaM: nIlAla mEGAla nIvEmO egirEvu.... dUrAnA tIrAnA nIvEmO nilacEvu.... kalalE nIcE... ilA ilA nijamAyE.... paruvamu baMdhamu vEsE... mana praNayaM bAsalu cEsE... nayanAlu kalise tolisAri... hRudayAlu karige malisAri talapE taraMgAlUrE... pulakiMce mEnu pratisAri... Click here to hear the song youtu.be/Kr29OPVKhqo
పల్లవి: నయనాలు కలిసె తొలిసారి... హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరే... పులకించె మేను ప్రతిసారి... నయనాలు కలిసె తొలిసారి... హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరే... పులకించె మేను ప్రతిసారి.... లాలలా... లాలలా.... లలలా... ఆ...ఆ.... చరణం: నాలోనా... నీ పేరే... పాడేను రాగాలు.... నాలోనా ... నీ రూపే.... చేసేను చిత్రాలు.... మదిలో ఏదో... పదే పదే ధ్వనించే .... ఏ.... మమతల తోటలలోనా తొలి వలపుల పూవులు పూచే... నయనాలు కలిసె తొలిసారి... హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరే... పులకించె మేను ప్రతిసారి.... ఆ..అహ... అహ.... హ... హ...హ... చరణం: నీలాల మేఘాల నీవేమో ఎగిరేవు.... దూరానా తీరానా నీవేమో నిలచేవు.... కలలే నీచే... ఇలా ఇలా నిజమాయే.... పరువము బంధము వేసే... మన ప్రణయం బాసలు చేసే... నయనాలు కలిసె తొలిసారి... హృదయాలు కరిగె మలిసారి తలపే తరంగాలూరే... పులకించె మేను ప్రతిసారి... పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి youtu.be/Kr29OPVKhq
0 comments:
Post a Comment