
Song » Neeko Thodu kaavali / నీకో తోడు కావాలి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
E.V. Saroja / ఇ.వి. సరోజ ,Music Director :
S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
1va aame : neeko todu kaavali - naako needa kaavaali idigo pakkanundi - chakkanaina javvani nanne nee daanni chesukovaali nava naagarika jeevithaana telu dam naiTu klabbulandu naatya maadi solu dam nuvvu andamaina tipputaa ppu baabuvi nenu anthakanna aptudetu bebini athadu : vaga laadi neeku taali baruvu enduku ? ega taali chesi daani paruvu teeyaku ame : neeko todu kaavali - naako needa kaavaali idigo pakkanundi - chakkanaina javvani athanu : o thallee ! dayacheyi koti dandaalu 2va aame: nenu peru padina vaari inta putti perigaanu edo 'haarumani' vaayisthoo padukuntaanu nenu chaduvulenidaananani alusu neekelaa? neeku kalasi vachhu lakshalaasthi vidichi ponelaa ? athanu : meetho viyyam dinadina gandam mee aasti kosam aatma nenu ammukojaala ame : neeko todu kaavali - naako needa kaavaali idigo pakkanundi - chakkanaina javvani athanu : o thallee ! dayacheyi koti dandaalu 3va aame : siruloo, nagaloo maaku levoy taLuku beLukulaa moju ledoyi chaduvu sanskruthi saampradaayalu telugu thaname maa ratnahaaraalu athanu : dhanaraasi kannaa nee guname minna neelo sanskaara kaanthulunnaayi 1va aame : neeko brooTu dorikindi 2 va aame : medalo joli kaduthundi athanu : eeme kaaligoTi dhoolipaati cheyaru o, twaraga dayachesthe koti DanDaalu ||neeku thodu|| 3va aame : neeku todu kaavali - naaku needa kaavaali athanu : oho.. pakkanunna chakkanaina javvani ninne naa daanni chesukuntaanu Click here to hear the song
1వ ఆమె : నీకో తోడు కావాలి - నాకో నీడ కావాలి ఇదిగో పక్కనుంది - చక్కనైన జవ్వని నన్నే నీ దాన్ని చేసుకోవాలి నవ నాగరిక జీవితాన తేలు దామ్ నైటు క్లబ్బులందు నాట్య మాడి సోలు దామ్ నువ్వు అందమైన టిప్పుటా ప్పు బాబువి నేను అంతకన్న ఆప్టుడేటు బేబినీ అతడు : వగ లాడి నీకు తాళి బరువు ఎందుకు ? ఎగ తాళి చేసి దాని పరువు తీయకు ఆమె : నీకో తోడు కావాలి - నాకో నీడ కావాలి ఇదిగో పక్కనుంది - చక్కనైన జవ్వని అతను : ఓ తల్లీ ! దయచేయి కోటి దండాలు 2వ ఆమె: నేను పేరు పడిన వారి ఇంట పుట్టి పెరిగాను ఏదో 'హారుమణి' వాయిస్తూ పాడుకుంటాను నేను చదువులేనిదానానని అలుసు నీకేలా? నీకు కలసి వచ్చు లక్షలాస్తి విడిచి పోనేలా ? అతను : మీతో వియ్యం దినదిన గండం మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల ఆమె : నీకో తోడు కావాలి - నాకో నీడ కావాలి ఇదిగో పక్కనుంది - చక్కనైన జవ్వని అతను : ఓ తల్లీ ! దయచేయి కోటి దండాలు ౩వ ఆమె : సిరులూ, నగలూ మాకు లెవోయ్ తళుకు బెళుకులా మోజు లేడోయి చదువు సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు తనమె మయ రత్నహారాలు అతను : ధనరాసి కన్నా నీ గుణమే మిన్న నీలో సంస్కార కాంతులున్నాయి 1వ ఆమె : నీకో బ్రూటు దొరికింది 2 వ ఆమె : మెడలో జోలి కడుతుంది అతను : ఈమె కాలిగొటి ధూలిపాటి చేయరు ఓ, త్వరగా దయచేస్తే కోటి దండాలు ||నీకు తోడు|| ౩వ ఆమె : నీకు తోడు కావాలి - నాకు నీడ కావాలి అతను : ఒహో.. పక్కనున్న చక్కనైన జవ్వని నిన్నే నా దాన్ని చేసుకుంటాను ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment