Wednesday, July 8, 2020

Chaduvukunna ammayilu » Evandoy Nidura levandoy చదువుకున్న అమ్మాయిలు » ఏవండోయ్ నిదుర లేవండోయ్

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Evandoy Nidura levandoy / ఏవండోయ్ నిదుర లేవండోయ్
Song Details:Actor : Padmanabham / పద్మనాభం ,Actress : E.V. Saroja / ఇ.వి. సరోజ ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ashalatha Kulakarni / ఆశాలతా కులకర్ణి ,Song Category : Love & Romantic Songs
emandoy ! nidura levandoy 
        enduku  kalalo kalavarintha 
        evarini talachi palavarintha 
        edutaku raagaa ela ee magata         || emandoy|| 
        preyasi niddura lepuTa 
       momu choopuTa 
        pelliki thadupari muchhaTa 
      mundu jarugu Ta chaalaa arudu Ta 
      kammani yogam  kalisi raagaa 
      kannulu moosi kapatamelaa 
      biguvoo binkam inka maanamDoy   ||emandoy|| 
      yuvatulu daggara cherina cho 
     yuvakulu vu ra kalu vesedare 
    korina komali cheragane 
     kulukulu alusai poyinavaa 
    gurakalu teese kumbhakarnaa ! natana maanam Doy   ||emandoy|| 
    nene valachi raanicho - chentha lenicho 
    nidure raadani antiri 
    bratuka nantiri - mosaginchiri 
    nidraa devini veedakunte 
    vudyogaaloo vooDunamDoy 
    iddari aasalu inka klojandoy       ||emandoy||
ఏమండోయ్ ! నిదుర లేవన్‌డోయ్ 
        ఎందుకు  కలలో కలవరింత 
        ఎవరిని తలచి పలవరింత 
        ఎదుటకు రాగా ఏల ఈ మగత         || ఏమండోయ్|| 
        ప్రేయసి నిద్దుర లేపుట 
       మోము చూపుట 
        పెళ్ళికి తదుపరి ముచ్చట 
      ముందు జరుగుట చాలా అరుదుట 
      కమ్మని యోగం  కలిసి రాగా 
      కన్నులు మూసి కపటమేలా 
      బిగువూ బింకం ఇంక మానండొయ్   ||ఏమండోయ్|| 
      యువతులు దగ్గర చేరిన చో 
     యువకులు ఉ ర కలు వెసెదరె 
    కోరిన కోమలి చేరగనే 
     కులుకులు ఆలుసై పోయినవా 
    గురకలు తీసే కుంభకర్ణా ! నటన మానం డొయ్   ||ఏమండోయ్|| 
    నేనే వలచి రానిచొ - చెంత లేనిచో 
    నిదురే రాదని అంటిరి 
    బ్రతుక నంటిరి - మోసగించిరి 
    నిద్రా దేవిని వీడకుంటే 
    ఉద్యోగాలూ వూడునమ్డొయ్ 
    ఇద్దరి ఆశలు ఇంక క్లొజన్దొయ్       ||ఏమండోయ్||

0 comments:

Post a Comment