Saturday, July 11, 2020

Chaduvukunna ammayilu » Emiti ee avataram      చదువుకున్న అమ్మాయిలు » ఏమిటి ఈ అవతారం

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Emiti ee avataram / ఏమిటి ఈ అవతారం
Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress : Suryakantham / సూర్యకాంతం ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,  Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Comedy Songs
brahmanamdam :  emiti ee avataram? yenduku ee singaram? 

 
 

                  pata rojulu gurtostunnavi - unnadi yedo vyavaharam 

vardhanamma :      chalunu me parihasam - ee sogasantaa me kosam 
 
brahmanamdam :    powder dechhenu nee kandan 
                  bagaa vey veleDu mandam 
               tattedu pulu talanu pettukuni 
             tayaraitivaa chitti vardhanam 
vardhanamma :  chalunu me parihasam - ee sogasantaa me kosam 
               vayasulona ne muduru daananaa 
              vayyaraniki tagani daananaa 
             varusakanpulai vanne tagginaa 
             andaniki ne teesipodunaa 
brahmanamdam :   yemiti na aparadham yenduku ee avataram 
                  deva kanya itu ohoo...  deva kanya itu...  
                 digivachhindani bhramasi podunaa kalanainaa 
               mahankali na pakkanunnadani 
              marachipodunaa yepudainaa! 
vardhanamma :  chalunu me parihasam - ee sogasantaa me kosam 
                            neellu kalapani pala vantidi 
                      pindi kalapani venna vantidi 
          nikhaarusainadi na manasu 
          vooroo vaadaa idi telusu 
brahmanamdam :  yemiti ee avataram? 
                   yenduku ee singaram? 
vardhanamma :  chalunu me parihasam  
             ee sogasantaa me kosam 
 
 
 
 
Click here to hear the song
బ్రహ్మానందం :  ఏమిటి ఈ అవతారం? ఎందుకు ఈ సింగారం? 

 
 

                  పాత రోజులు గుర్తొస్తున్నవి - ఉన్నది ఏదో వ్యవహారం 

వర్ధనమ్మ :      చాలును మీ పరిహాసం - ఈ సొగసంతా మీ కోసం 
 
బ్రహ్మానందం :    పౌడర్ దెచ్చెను నీ కందం 
                  బాగా వెయ్ వెలెడు మందం 
               తట్టెడు పూలు తలను పెట్టుకుని 
             తయరైతివా చిట్టి వర్ధనం 
వర్ధనమ్మ :  చాలును మీ పరిహాసం - ఈ సొగసంతా మీ కోసం 
               వయసులోన నే ముదురు దాననా 
              వయ్యారానికి తగని దాననా 
             వరుశకాన్పులై వన్నె తగ్గినా 
             అందానికి నే తీసిపొదునా 
బ్రహ్మానందం :   ఏమిటి నా అపరాధం ఎందుకు ఈ అవతారం 
                  దేవ కన్య ఇటు ఓహూ...  దేవ కన్య ఇటు...  
                 దిగివచ్చిందని భ్రమసి పొదునా కలనైనా 
               మహంకాళి నా పక్కనున్నదని 
              మరచిపోదునా ఎపుడైనా! 
వర్ధనమ్మ :  చాలును మీ పరిహాసం - ఈ సొగసంతా మీ కోసం 
             నీళ్ళు కలపని పాల వంటిది 
            పిండి కలపని వెన్న వంటిది 
          నిఖారుసైనది నా మనసు 
          వూరూ వాడా ఇది తెలుసు 
బ్రహ్మానందం :  ఏమిటి ఈ అవతారం? 
                   ఎందుకు ఈ సింగారం? 
వర్ధనమ్మ :  చాలును మీ పరిహాసం  
             ఈ సొగసంతా మీ కోసం 
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment