Tuesday, July 7, 2020

Chaduvukunna ammayilu » Aadavaalla kopam lo చదువుకున్న అమ్మాయిలు » ఆడవాళ్ళ కోపంలో

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Aadavaalla kopam lo / ఆడవాళ్ళ కోపంలో
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,  Savithri / సావిత్రి ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
sekhar  :  aadavaalla  kopamlo  andamunnadi 
andulone  anthuleni  arthamunnadi 
modati  roju  kopam 
ado  rakam  saapam 
ponu  ponu  kaluguthundi 
bale  virahataapam 
vasantha  :  brahmachaari  letha  manasu  paiki  teladu  -  thana 
maatalandu  chethalandu  pottu  kudaradu 
sujaatha  :  paduchu  vaadi  miDisi  paatu  paina  pataaram  -  oka 
gadusu  pilla  kasara  gaane  lona  lotaaram 
sekhar  :  vaga  laadi  teepi  tiTTu 
toli  valapu  tene  pattu  -  aa 
tene  kori  chentha  chera 
chedaamadaa  kuttu  
 
 
Click here to hear the song
శేఖర్  :  ఆడవాళ్ళ  కోపంలో  అందమున్నది 
అందులోనే  అంతులేని  అర్థమున్నది 
మొదటి  రోజు  కోపం 
అదో  రకం  శాపం 
పోను  పోను  కలుగుతుంది 
బలె  విరహతాపం 
వసంత  :  బ్రహ్మచారి  లేత  మనసు  పైకి  తేలదు  -  తన 
మాటలందు  చేతలందు  పొత్తు  కుదరదు 
సుజాత  :  పడుచు  వాడి  మిడిసి  పాటు  పైన  పటారం  -  ఒక 
గడుసు  పిల్ల  కసర  గానే  లోన  లొటారం 
శేఖర్  :  వగ  లాడి  తీపి  తిట్టు 
తొలి  వలపు  తెనె  పట్టు  -  ఆ 
తేనె  కోరి  చెంత  చేర 
చెడామడా  కుట్టు  ||  బ్రహ్మచారి|| 
వసంత  :  పెళ్లి  కాని  వయసులో  పెంకి  పిల్లలు  -  తమ 
కళ్ళతోనె  మంతనాలు  చేయుచున్దురు 
శేఖర్:  వేడుకొన్న  రోషం 
ఆది  పైకి  పగటి  వేషం 
సుజాత  :  వెంట  పడిన  వీపు  విమానం  ||ఆడవాళ్ళు|| 
శేఖర్  :  చిలిపి  కన్నె  హృదయమెంతో  చిత్రమైనది-  అది 
చిక్కు  పెట్టు  'క్రాసువరుడు'  పజిలు  వంటిది 
చిలిపి  కన్నె... 
చిలిపి  కన్నె  హృదయమెంతో  చిత్రమైనది-  అది 
చిక్కు  పెట్టు  'క్రాసువరుడు'  పజిలు  వంటిది 
సుజాత  :  ఆ  పజిలు  పూర్తి  చేయి 
తగు  ఫలిత  ముండు  నోయీ 
శేఖర్  :  ఆ 
వసంత  :  మరుపురాని  మధుర  మైన 
'  ప్రయిజు'  దొరుకునోయి  ||ఆడవాళ్ళు|| 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment