Song » Sandamaamaa / సందమామా
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Kajol / కాజోల్ ,Music Director :
Thaman S.S. / తమన్ యస్ . యస్. ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Haricharan / హరిచరణ్ ,Song Category : Others
saMdamAmA navvE saMdamAmA maMcubommA nI manasE iccukOmmA saMdamAmA naDicE saMdamAmA satyaBAmA nuvvuMTE cAlulEmmA hE... kannullO dAcAnE... kannIrai jArakO... allADipOtA... OyammA... nI kaMTilOna E cemmA rAnInu nammavE gummA nIkOsamunnadI janma OyammA saMdEhameMdukOyammA nA guMDekOsi cUDammA nI bommE uMTadOyammA kannullO dAcA... bujjI buTTabommA UgE pUlakommA nannE kaTTukOmmA cuTTU cuTTukOmmA hE... kalalennO kannAnE... kUlcEsI veLlakO... guMDAgipOtA... || Click here to hear the song
సందమామా నవ్వే సందమామా మంచుబొమ్మా నీ మనసే ఇచ్చుకోమ్మా సందమామా నడిచే సందమామా సత్యభామా నువ్వుంటే చాలులేమ్మా హే... కన్నుల్లో దాచానే... కన్నీరై జారకో... అల్లాడిపోతా... ఓయమ్మా... నీ కంటిలోన ఏ చెమ్మా రానీను నమ్మవే గుమ్మా నీకోసమున్నదీ జన్మ ఓయమ్మా సందేహమెందుకోయమ్మా నా గుండెకోసి చూడమ్మా నీ బొమ్మే ఉంటదోయమ్మా కన్నుల్లో దాచా... బుజ్జీ బుట్టబొమ్మా ఊగే పూలకొమ్మా నన్నే కట్టుకోమ్మా చుట్టూ చుట్టుకోమ్మా హే... కలలెన్నో కన్నానే... కూల్చేసీ వెళ్లకో... గుండాగిపోతా... ॥ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment