Sunday, July 12, 2020

Bullemma Bullodu » Kurisindi vaana      బుల్లెమ్మ బుల్లోడు » కురిసింది వాన

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Kurisindi vaana / కురిసింది వాన

Song Details:Actor : Chalam / చలం ,Actress : Vijaya lalitha / విజయలలిత ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Rain Songs
kurisiMdi vaana.. naa guMDelOna..nI cUpulE jallugaa..

kurisiMdi vaana.. naa guMDelOna..nI cUpulE jallugaa..



musirE mEGaalu.. kosarE raagaalu..

kurisiMdi vaana.. naa guMDelOna..nI cUpulE jallugaa..



allari cEsE..aashalu naalO..pallavi paaDEnu..

tolakari vayasu.. gaDasari manasu...nI jata kOrEnu



allari cEsE..aashalu naalO..pallavi paaDEnu..



caligaali vIcE..giligiMta tOcE



kurisiMdi vaana.. naa guMDelOna..nI cUpulE jallugaa..



urakalu vEsE.. Uhalu naalO..gusa gusalaaDEnu

katalamu telipE.. kaaTuka kanulu.. kaipulu rEpenu



urakalu vEsE.. Uhalu naalO..gusa gusalaaDEnu



biguvu iMkElaa.. dariki raavElaa



kurisiMdi vaana.. naa guMDelOna..nI cUpulE jallugaa..

musirE mEGaalu.. kosarE raagaalu..



kurisiMdi vaana.. naa guMDelOna..nI cUpulE jallugaa..



UhUhU..UhUhU..UhUhU..UhUhU..
 


Click here to hear the song
కురిసింది వాన.. నా గుండెలోన..నీ చూపులే జల్లుగా..

కురిసింది వాన.. నా గుండెలోన..నీ చూపులే జల్లుగా..



ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు..

కురిసింది వాన.. నా గుండెలోన..నీ చూపులే జల్లుగా..



అల్లరి చేసే..ఆశలు నాలో..పల్లవి పాడేను..

తొలకరి వయసు.. గడసరి మనసు...నీ జత కోరేను



అల్లరి చేసే..ఆశలు నాలో..పల్లవి పాడేను..



చలిగాలి వీచే..గిలిగింత తోచే



కురిసింది వాన.. నా గుండెలోన..నీ చూపులే జల్లుగా..



ఉరకలు వేసే.. ఊహలు నాలో..గుస గుసలాడేను

కతలము తెలిపే.. కాటుక కనులు.. కైపులు రేపెను



ఉరకలు వేసే.. ఊహలు నాలో..గుస గుసలాడేను



బిగువు ఇంకేలా.. దరికి రావేలా



కురిసింది వాన.. నా గుండెలోన..నీ చూపులే జల్లుగా..

ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు..



కురిసింది వాన.. నా గుండెలోన..నీ చూపులే జల్లుగా..



ఊహూహూ..ఊహూహూ..ఊహూహూ..ఊహూహూ..
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment