Song » Totaloki rakuraa / తోటలోకి రాకురా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Vijayanirmala / విజయనిర్మల ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
tOTalOki rAkurA tuMTari tummedA, gaDasari tummedA mAmalli manaseMtO tellanidi -adi E vannelEcinneleruganidi- kannusaiga cEyakurA kAminI cOrA gOpikAjArA mA rAdha anurAgaM mAranidi adi E rAsakELilOna cEranidi ||tOTa|| jilugupaiTa lAgakurA tolakari tummedA,cilipi tummedA kannesiggu mElimusugu vIDanidi-adi innALLu eMDakanneruganidi- ||tOTa|| rOju dATi pOgAnE jAjulu vADunurA- mOjulu vIDunurA kannevalapu sannajAji vADanidi - adi ennijanmalainA vasivADanidi ||tOTa|| Click here to hear the song
తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా, గడసరి తుమ్మెదా మామల్లి మనసెంతో తెల్లనిది -అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది- కన్నుసైగ చేయకురా కామినీ చోరా గోపికాజారా మా రాధ అనురాగం మారనిది అది ఏ రాసకేళిలోన చేరనిది ||తోట|| జిలుగుపైట లాగకురా తొలకరి తుమ్మెదా,చిలిపి తుమ్మెదా కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది-అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది- ||తోట|| రోజు దాటి పోగానే జాజులు వాడునురా- మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది - అది ఎన్నిజన్మలైనా వసివాడనిది ||తోట|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment