Tuesday, July 7, 2020

Buddhimanthudu » Ta! Ta! veedukolu బుద్ధిమంతుడు » టా! టా! వీడుకోలు

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Ta! Ta! veedukolu / టా! టా! వీడుకోలు
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
TA!  TA!  vIDukOlu

guD  bai!  iMka selavu

tolinATi   snEhitulArA!

celarEgE kOrikalArA!                         ||TATA||

priyurAli valapulakannA nunuveccanidEdi  lEdani

ninnanu nAku    telisiMdi -  oka cinnadi  nAku telipiMdi

A prEma nagarukE pOtAnu - pOtAnu - pOtAnu

I  kAmanagaruku rAnu  - ika rAnu      ||TATA||

iccuTalO vunna hayi -  vEreccaTanU lEnE lEdani

lETuga telusukunnAnu  - nA lOTunu diddukonnAnu

A snEha nagarukE pOtAnu pOtAnu  pOtAnu_

I mOha nagaruku    rAnu ika rAnu...        ||TATA||

madhupAtrakedalo iMka E mAtraM cOTulEdani....

manasaina  pillE ceppiMdi_nA manasaMtA tAnai  niMDiMdi

nE   rAganagarukE pOtAnu

anurAganagarukE  _pOtAnu




 
Click here to hear the song
టా!  టా!  వీడుకోలు

గుడ్  బై!  ఇంక సెలవు

తొలినాటి   స్నేహితులారా!

చెలరేగే కోరికలారా!                         ||టాటా||

ప్రియురాలి వలపులకన్నా నునువెచ్చనిదేది  లేదని

నిన్నను నాకు    తెలిసింది - ఒక చిన్నది  నాకు తెలిపింది

ఆ ప్రేమ నగరుకే పోతాను - పోతాను - పోతాను

ఈ  కామనగరుకు రాను  - ఇక రాను      ||టాటా||

ఇచ్చుటలో వున్న హయి  - వేరెచ్చటనూ లేనే లేదని

లేటుగ తెలుసుకున్నాను  - నా లోటును దిద్దుకొన్నాను

ఆ స్నేహ నగరుకే పోతాను పోతాను  పోతాను-

ఈ మోహ నగరుకు    రాను ఇక రాను...        ||టాటా||

మధుపాత్రకెదలొ ఇంక ఏ మాత్రం చోటులేదని....

మనసైన  పిల్లే చెప్పింది - నా మనసంతా తానై  నిండింది

నే   రాగనగరుకే పోతాను

అనురాగనగరుకే - పోతాను


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment