Sunday, July 5, 2020

Buddhimanthudu » Havvare Havvaa బుద్ధిమంతుడు » హవ్వారే హవ్వా

July 05, 2020 Posted by Publisher , No comments
Song » Havvare Havvaa / హవ్వారే హవ్వా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Vijayanirmala / విజయనిర్మల ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
havvArE  havvA hailEsO   sO   sO..............dAni

yavvAramaMtA hailEsO...

paccimirapakAyalAMTi paDucu pillarOy

dAni paruvAniki garuvAniki   paggamEyarO...

vagalamAri cepparAni pogaru  mOturOy....A

vannelADi vuDukkuMTE vadalamOkurOy.... ||havvArE||

iMTikeDitE  ninnu cUci  navvutuMdirOy-dAni

yeMTabaDitE kaMTabaDitE kasurutuMdi rOy-

Takkari Tekkulapilla paDavayekkerOy-

TekkaMtA egiripOyi   ekki ekki EDcerOy

Oy  Oy  hAy                              ||hAvvArE||

cUDabOtE avvAyi cuvvalAMTidOy- jODu

kUDabOtE kulukulADi guvvalAMTidOy

jAMpaMDulAMTi guMTa jaTTukaTTarO -adi

jAripOtE  dArikAsi paTTu paTTarOy               ||hAvvArE||
హవ్వారే  హవ్వా హైలేసో   సో   సో..............దాని

యవ్వారమంతా హైలేసో...

పచ్చిమిరపకాయలాంటి పడుచు పిల్లరోయ్

దాని పరువానికి గరువానికి   పగ్గమేయరో...

వగలమారి చెప్పరాని పొగరు  మోతురోయ్....ఆ

వన్నెలాడి వుడుక్కుంటే వదలమోకురోయ్.... ||హవ్వారే||

ఇంటికెడితే  నిన్ను చూచి  నవ్వుతుందిరోయ్-దాని

యెంటబడితే కంటబడితే కసురుతుంది రోయ్-

టక్కరి టెక్కులపిల్ల పడవయెక్కెరోయ్-

టెక్కంతా ఎగిరిపోయి   ఎక్కి ఎక్కి ఏడ్చెరోయ్

ఓయ్  ఓయ్  హాయ్                              ||హావ్వారే||

చూడబోతే అవ్వాయి చువ్వలాంటిదోయ్- జోడు

కూడబోతే కులుకులాడి గువ్వలాంటిదోయ్

జాంపండులాంటి గుంట జట్టుకట్టరో -అది

జారిపోతే  దారికాసి పట్టు పట్టరోయ్               ||హావ్వారే||

0 comments:

Post a Comment