Song » Bhummida sukhapadite / భూమ్మీద సుఖపడితే
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Vijayanirmala / విజయనిర్మల ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
BUmmIda suKapaDitE tappulEdurA bulabATaM tIrcukuMTE tappulEdurA ||BUmmIda|| paralOkaMlO dorikE amara suKAlu-I naralOkaMlO poMdina muppulEdurA... muppulEdurA...muppulEdurA...muppulEdurA... tappElEdurA tappElEdurA tappElEdurA caccEka dorikE A raMBakannA -ippuDu naccinaTTi nerajANE Bal annulaminna okkalAMTi vALLurA jAjipUvvU ADapillA vADipOkamuMdE vATini anuBaviMcarA... tappElEdurA tappElEdurA tappElEdurA araku rANi guMDe talupu taTTutUMdirA -nuvvu AlasyaM cEyakuMDa ATa ADarA- madhuvu muMdu amRutaMlO mahima lEdurA -I madhuvunu kAdanna vADu maniShi- kAdurA-maniShE kAdurA maniShE kAdurA maniShE kAdurA maniShE kAdurA Click here to hear the song
భూమ్మీద సుఖపడితే తప్పులేదురా బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా ||భూమ్మీద|| పరలోకంలో దొరికే అమర సుఖాలు-ఈ నరలోకంలో పొందిన ముప్పులేదురా... ముప్పులేదురా...ముప్పులేదురా...ముప్పులేదురా... తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా చచ్చేక దొరికే ఆ రంభకన్నా -ఇప్పుడు నచ్చినట్టి నెరజాణే భల్ అన్నులమిన్న ఒక్కలాంటి వాళ్ళురా జాజిపూవ్వూ ఆడపిల్లా వాడిపోకముందే వాటిని అనుభవించరా... తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా అరకు రాణి గుండె తలుపు తట్టుతూందిరా-నువ్వు ఆలస్యం చేయకుండ ఆట ఆడరా- మధువు ముందు అమృతంలో మహిమ లేదురా -ఈ మధువును కాదన్న వాడు మనిషి- కాదురా-మనిషే కాదురా మనిషే కాదురా మనిషే కాదురా మనిషే కాదురా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment