Tuesday, July 7, 2020

Brundhavanam (NTR) » Chinnadho Vaipu బృందావనం » చిన్నదో వైపు

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Chinnadho Vaipu / చిన్నదో వైపు
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress : Kajal / కాజల్ ,  Samantha / సమంత,Music Director :Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Murali / మురళి ,  Savithri / సావిత్రి ,  Sukhwinder Singh / సుఖ్వీందర్ సింగ్ ,Song Category : Club & Item Songs
raa yey raa yey raa yey are EdOTi cEsey
raa yey raa yey raa alaa aaDEsu kOraa
cinnadO vaipu peddadO vaipu 
ciMdEsi ceMgumaMTE peragadaa Upu
iccukO iccukO ninnE iccukO
sOkulO vaipu soMpulO vaipu 
allEsi caMputuMTE taragadaa kaipu
giccukO giccukO gillE giccukO
aMtElE aMdaalE yama haribarigunnaa nI vallE
nI vallE paruvaalE ilaa hurrE hurrE annaayE kummEyaalE
arE sai aMTE saiaMTU sai aaTakE tayaarallElaa aa aa
arE rai aMTE rai aMTU rahasyamE raTTE cEyistaa aa aa
raa yey raa yey raa yey are EdOTi cEsey
raa yey raa yey raa alaa aaDEsu kOraa



asalE haDaavuDi gunnadi IDu
aMdulO eDaa peDaa unnaaru tODu
adigO adE adE kaavaali maaku
aMdukE padE padE aDigiMcukOku
vaagE vaagE vayyaaraM oMpEsukOkE
kE kE vastunnaa pillaa mI paikE
daa daa daa daa raa daa jara paraakulO ciraakulE cUpistaa
vaa vaa vaa vaarE vaa ninnE saraa sari suraapuraM cErustaagaa
arE sai aMTE saiaMTU sai aaTakE tayaaruguMTaa
hE raa kamaan kamaan raa
arE rai aMTE rai aMTU rahasyamE raTTE cEyistaa aa aa
bEbI  O bEbI  ObEbI  O bEbI  kamaan kamaan



baM baM baM bEbI van TU kaa POr bEbI - 2
tuk jaanaa ruk jaanaa mana manakal maMjaanaa
paijaanaa paija tai tai mE paijaanaa
maMDE TU veD nas DE vai veD nes DE TU Prai DE
Prai DE TU saMDE evrI DE Ij E Pan DE
hE hE pani lO paDi paDi maricaanE baalaa
adhirE taDi paDi sarasaala lIla
aitE sarE sarE gurtE cEyaalaa
modaTa pedaalatO naDumE taDamaalaa
aaTa paaTa maDicelO mOgistaa mOta
lOna baiTa madhuraMgaa tIrustaa tITa
daa daa daa da raa daa malli gulaabi gulaamuvEyi dUkEy raa
vaa vaa vaa vaarE vaa alaa calaakigaa guDaaraMlO DOrEsi raa
arE sai aMTE saiaMTU sai aaTakE tayaaruguMTaa
guMTaa Taa Taa
arE rai aMTE rai aMTU rahasyamE raTTE cEyistaa aa aa
istaa aa aa
cinnadO vaipu peddadO vaipu 
ciMdEsi ceMgumaMTE peragadaa Upu
iccukO iccukO ninnE iccukO
sOkulO vaipu soMpulO vaipu 
allEsi caMputuMTE taragadaa kaipu
giccukO giccukO gillE giccukO
raa yey raa yey raa yey are EdOTi cEsey
raa yey raa yey raa alaa aaDEsu kOraa
 


Click here to hear the song
రా యెయ్ రా యెయ్ రా యెయ్ అరె ఏదోటి చేసెయ్
రా యెయ్ రా యెయ్ రా అలా ఆడేసు కోరా
చిన్నదో వైపు పెద్దదో వైపు 
చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు
ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో
సోకులో వైపు సొంపులో వైపు 
అల్లేసి చంపుతుంటే తరగదా కైపు
గిచ్చుకో గిచ్చుకో గిల్లే గిచ్చుకో
అంతేలే అందాలే యమ హరిబరిగున్నా నీ వల్లే
నీ వల్లే పరువాలే ఇలా హుర్రే హుర్రే అన్నాయే కుమ్మేయాలే
అరే సై అంటే సైఅంటూ సై ఆటకే తయారల్లేలా ఆ ఆ
అరే రై అంటే రై అంటూ రహస్యమే రట్టే చేయిస్తా ఆ ఆ
రా యెయ్ రా యెయ్ రా యెయ్ అరె ఏదోటి చేసెయ్
రా యెయ్ రా యెయ్ రా అలా ఆడేసు కోరా



అసలే హడావుడి గున్నది ఈడు
అందులో ఎడా పెడా ఉన్నారు తోడు
అదిగో అదే అదే కావాలి మాకు
అందుకే పదే పదే అడిగించుకోకు
వాగే వాగే వయ్యారం ఒంపేసుకోకే
కే కే వస్తున్నా పిల్లా మీ పైకే
దా దా దా దా రా దా జర పరాకులో చిరాకులే చూపిస్తా
వా వా వా వారే వా నిన్నే సరా సరి సురాపురం చేరుస్తాగా
అరే సై అంటే సైఅంటూ సై ఆటకే తయారుగుంటా
హే రా కమాన్ కమాన్ రా
అరే రై అంటే రై అంటూ రహస్యమే రట్టే చేయిస్తా ఆ ఆ
బేబీ  ఓ బేబీ  ఓబేబీ  ఓ బేబీ  కమాన్ కమాన్



బం బం బం బేబీ వన్ టూ కా ఫోర్ బేబీ - ౨
తుక్ జానా రుక్ జానా మన మనకల్ మంజానా
పైజానా పైజ తై తై మే పైజానా
మండే టూ వెడ్ నస్ డే వై వెడ్ నెస్ డే టూ ఫ్రై డే
ఫ్రై డే టూ సండే ఎవ్రీ డే ఈజ్ ఏ ఫన్ డే
హే హే పని లో పడి పడి మరిచానే బాలా
అధిరే తడి పడి సరసాల లీల
ఐతే సరే సరే గుర్తే చేయాలా
మొదట పెదాలతో నడుమే తడమాలా
ఆట పాట మడిచెలో మోగిస్తా మోత
లోన బైట మధురంగా తీరుస్తా తీట
దా దా దా ద రా దా మల్లి గులాబి గులామువేయి దూకేయ్ రా
వా వా వా వారే వా అలా చలాకిగా గుడారంలో డోరేసి రా
అరే సై అంటే సైఅంటూ సై ఆటకే తయారుగుంటా
గుంటా టా టా
అరే రై అంటే రై అంటూ రహస్యమే రట్టే చేయిస్తా ఆ ఆ
ఇస్తా ఆ ఆ
చిన్నదో వైపు పెద్దదో వైపు 
చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు
ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో
సోకులో వైపు సొంపులో వైపు 
అల్లేసి చంపుతుంటే తరగదా కైపు
గిచ్చుకో గిచ్చుకో గిల్లే గిచ్చుకో
రా యెయ్ రా యెయ్ రా యెయ్ అరె ఏదోటి చేసెయ్
రా యెయ్ రా యెయ్ రా అలా ఆడేసు కోరా



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment