Song » Madhurame / మధురమే
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
Madhavapeddi Suresh / మాధవపెద్ది సురేష్ ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
madhuramE sudhaagaanaM manakidE marO praaNaM madilO mOhanagItaM medilE toli saMgItaM madhuramE sudhaagaanaM manakidE marO praaNaM madilO mOhanagItaM medilE toli saMgItaM caraNaalu enni unnaa pallavokaTE kadaa kiraNaalu enni unnaa velugokkaTE kadaa shatakOTi bhaavaalanU paluku eda maarunaa sarigamalu maarutunnaa madhurimalu maarunaa madhuramE sudhaagaanaM manakidE marO praaNaM madilO mOhanagItaM medilE toli saMgItaM vEvEla taaralunnaa niMgi okaTE kadaa ennEnni daarulunnaa gamyamokaTE kadaa enalEni raagaalakU naadamokaTE kadaa anubhUtulenni unnaa hRudayamokaTE kadaa madhuramE sudhaagaanaM manakidE marO praaNaM madilO mOhanagItaM medilE toli saMgItaM madhuramE sudhaagaanaM manakidE marO praaNaM madilO mOhanagItaM medilE toli saMgItaM medilE toli saMgItaM
మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహనగీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహనగీతం మెదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలనూ పలుకు ఎద మారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహనగీతం మెదిలే తొలి సంగీతం వేవేల తారలున్నా నింగి ఒకటే కదా ఎన్నేన్ని దారులున్నా గమ్యమొకటే కదా ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహనగీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహనగీతం మెదిలే తొలి సంగీతం మెదిలే తొలి సంగీతం
0 comments:
Post a Comment