
Song » Bulli Pavuramaa / బుల్లి పావురమా
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Ramya krishna / రమ్యకృష్ణ ,Music Director :
Madhavapeddi Suresh / మాధవపెద్ది సురేష్ ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
OhO OhO OhO bulli paavuramaa ayyO paapaM aMTE adi nEramaa ativalakiMta paMtamaa..O..O..O alakalu vaari soMtamaa OhO OhO OhO bulli paavuramaa padE padE adE veTakaaramaa..aa.. ativalu aMta sulabhamaa..O..O..O shRuti ika miMcanIkumaa maaTE vinakuMTE baiTE paDukuMTE maMcE paDunaMTaa maMcE cebutuMTaa ammO magavaarU anniTa tagavaarU haddE maricErU caalika aajOru kOpaM tIraalaMTaa taapaM taggaalaMTa taapaM taggaalaMTE goDavE maanaalaMTa maaTaamaMtI maryaadE apacaaramaa OhO OhO OhO bulli paavuramaa padE padE adE veTakaaramaa..aa.. ativalu aMta sulabhamaa..O..O..O alakalu vaari soMtamaa nIyaM tiyyaMgaa ceyyaga rammaMTa viyyaala paMdiTlO kayyaM tagadaMTa gillI kajjaalE cellavu pommaMTa allari caalistE eMtO mElaMTa veMDI vennelaMtaa EMDagaa maariMdaMTa koMTE kurraaLLakU adiyE sariyaMTa taganI teganI taguvaMtaa tana naijamaa OhO OhO OhO bulli paavuramaa ayyO paapaM aMTE adi nEramaa ativalakiMta paMtamaa..O..O..O alakalu vaari soMtamaa OhO OhO OhO bulli paavuramaa padE padE adE veTakaaramaa..aa.. ativalu aMta sulabhamaa..O..O..O shRuti ika miMcanIkumaa OhO OhO OhO bulli paavuramaa OhO OhO OhO bulli paavuramaa
ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివలకింత పంతమా..ఓ..ఓ..ఓ అలకలు వారి సొంతమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా..ఆ.. అతివలు అంత సులభమా..ఓ..ఓ..ఓ శృతి ఇక మించనీకుమా మాటే వినకుంటే బైటే పడుకుంటే మంచే పడునంటా మంచే చెబుతుంటా అమ్మో మగవారూ అన్నిట తగవారూ హద్దే మరిచేరూ చాలిక ఆజోరు కోపం తీరాలంటా తాపం తగ్గాలంట తాపం తగ్గాలంటే గొడవే మానాలంట మాటామంతీ మర్యాదే అపచారమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా..ఆ.. అతివలు అంత సులభమా..ఓ..ఓ..ఓ అలకలు వారి సొంతమా నీయం తియ్యంగా చెయ్యగ రమ్మంట వియ్యాల పందిట్లో కయ్యం తగదంట గిల్లీ కజ్జాలే చెల్లవు పొమ్మంట అల్లరి చాలిస్తే ఎంతో మేలంట వెండీ వెన్నెలంతా ఏండగా మారిందంట కొంటే కుర్రాళ్ళకూ అదియే సరియంట తగనీ తెగనీ తగువంతా తన నైజమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివలకింత పంతమా..ఓ..ఓ..ఓ అలకలు వారి సొంతమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా పదే పదే అదే వెటకారమా..ఆ.. అతివలు అంత సులభమా..ఓ..ఓ..ఓ శృతి ఇక మించనీకుమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా ఓహో ఓహో ఓహో బుల్లి పావురమా
0 comments:
Post a Comment