Thursday, July 16, 2020

Brundavanam (RP) » Abbo yemi vintha      బృందావనం (రాజేంద్రప్రసాద్) » అబ్బో ఏమి వింత

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Abbo yemi vintha / అబ్బో ఏమి వింత

Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : Madhavapeddi Suresh / మాధవపెద్ది సురేష్ ,Lyrics Writer : Vennelakanti / వెన్నెలకంటి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
abbO Emi viMta tolisaari kaugiliMta

ammO EmiTiMta oLLaMtaa pulakariMta

EdO giligiMta kaligEnE ceMta

cUpula kavviMta rEpenu tuLLiMta

tEliMdi haayilOna manasaMtaa

abbO Emi viMta tolisaari kaugiliMta

ammO EmiTiMta oLLaMtaa pulakariMta



goMtu caaTu guMDe paaDanI kottapaaTalu

maMtanaalu ceyyamannadi malletOTalu

Onamaalu diddukunnavi OracUpulu

sOyagaalu dOcukunnavi dOranavvulu

poddEpOni saayaMtramu muddEkOrE EkaaMtamu

haddE mIru shRuMgaaramu vaddaMTuMdi vayyaaramu

ika aagalEka rEge yavvanamU..



abbO Emi viMta tolisaari kaugiliMta

ammO EmiTiMta oLLaMtaa pulakariMta



maunamaina prEma bhaaShalO enni UsulO

raagamaina mUgabaasalO enni aashalO

sunnalaaMTi cinni mOvilO  enni vannelO

cinnadaani cilipi kaLLalO enni cinnelO

uyyaalUgE ullaasamu sayyaaTaaDE sallaapamu

moggE viccE maMdaaramu siggE teccE siMdhUramu

valapaMta nIku naaku cerisagamU..



abbO Emi viMta tolisaari kaugiliMta

ammO EmiTiMta oLLaMtaa pulakariMta

EdO giligiMta kaligEnE ceMta

cUpula kavviMta rEpenu tuLLiMta

tEliMdi haayilOna manasaMtaa

abbO Emi viMta tolisaari kaugiliMta

ammO EmiTiMta oLLaMtaa pulakariMta
అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత

ఏదో గిలిగింత కలిగేనే చెంత

చూపుల కవ్వింత రేపెను తుళ్ళింత

తేలింది హాయిలోన మనసంతా

అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత



గొంతు చాటు గుండె పాడనీ కొత్తపాటలు

మంతనాలు చెయ్యమన్నది మల్లెతోటలు

ఓనమాలు దిద్దుకున్నవి ఓరచూపులు

సోయగాలు దోచుకున్నవి దోరనవ్వులు

పొద్దేపోని సాయంత్రము ముద్దేకోరే ఏకాంతము

హద్దే మీరు శృంగారము వద్దంటుంది వయ్యారము

ఇక ఆగలేక రేగె యవ్వనమూ..



అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత



మౌనమైన ప్రేమ భాషలో ఎన్ని ఊసులో

రాగమైన మూగబాసలో ఎన్ని ఆశలో

సున్నలాంటి చిన్ని మోవిలో  ఎన్ని వన్నెలో

చిన్నదాని చిలిపి కళ్ళలో ఎన్ని చిన్నెలో

ఉయ్యాలూగే ఉల్లాసము సయ్యాటాడే సల్లాపము

మొగ్గే విచ్చే మందారము సిగ్గే తెచ్చే సింధూరము

వలపంత నీకు నాకు చెరిసగమూ..



అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత

ఏదో గిలిగింత కలిగేనే చెంత

చూపుల కవ్వింత రేపెను తుళ్ళింత

తేలింది హాయిలోన మనసంతా

అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత

అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత

0 comments:

Post a Comment