Tuesday, July 14, 2020

Bratuku theruvu » Edo mattumandu      బ్రతుకు తెరువు » ఏదో మత్తుమందు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Edo mattumandu / ఏదో మత్తుమందు

Song Details:Actor :Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Savithri / సావిత్రి ,Music Director :C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :P. Leela / పి. లీల ,Song Category : Others
EdO mattumaMdu jalli

mAyalU jEsi

madi dOcinADE

mella mellagA calla callagA EdO

tolicUpulOnE tari tIpi rEpi

mali cUpulOnE

nA matE mApe mali EdO



A... 

kanula kaninaMtanE EdO kalavaramAye...

mATa vininaMtanE

maimarupulAye....EdO

valapE valalAye

talapulE tolakalAye

pasiDi saMkela bratukAye

palukE rAdAye EdO
ఏదో మత్తుమందు జల్లి

మాయలూ జేసి

మది దోచినాడే

మెల్ల మెల్లగా చల్ల చల్లగా ఏదో

తొలిచూపులోనే తరి తీపి రేపి

మలి చూపులోనే

నా మతే మాపె మలి ఏదో



ఆ... 

కనుల కనినంతనే ఏదో కలవరమాయె...

మాట వినినంతనే

మైమరుపులాయె....ఏదో

వలపే వలలాయె

తలపులే తొలకలాయె

పసిడి సంకెల బ్రతుకాయె

పలుకే రాదాయె ఏదో

0 comments:

Post a Comment