Monday, July 6, 2020

Boys » Nede...Nede.... బాయ్స్ » నేడే... నేడే...

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Nede...Nede.... / నేడే... నేడే...
Song Details:Actor : Siddarda / సిద్దార్ద ,Actress : Zenilia / జెనిలియా  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer : Karthik / కార్తీక్ ,  Tippu / టిప్పు ,Song Category : Others
pallavi :

 naeDae... naeDae... naeDae... naeDae kaavaali

 naeDae... kaavaali...

 padahaaru praayaMlO...

 naakoka garl^ phreMDs^ kaavaali

 naeTi sarikotta jaajipuvvalle

 naakoka  garl^ phreMDs^ kaavaali

 vebsaiTkeLli lav^ phail^ terachi

 email hasukae koTTaali

 chemaTa paDitae... vaanalO taDistae...

 mukhamu mukhamutO tuDavaali

 naakoka garlaphreMD^ kaavaaleraa... (2)

 garl^ phreMDs^ aMTae baays^ ki boosTae kadaa!

 garl^ phreMDs^ laeni laiphae vaesTae kadaa!

 garl^ phreMDs^ kaavale...

IipadahaaruII


 charaNaM : 1

 phreMDs^ yokka kavitanu techchi

 naa yokka kavita ani cheppi

 hRdayaMlO chOTae paTTaMgaa

 phlaapaina sinimaaku veLli

 kaarnarlO seeTu okaTi paTTi

 babul^ gammu chirupedavulu maarchaMgaa

 selphOn^ bil^ peraga jOkulatO chevi koraka

 es^.em^.es^. paMpaa... kaavale garl^ phreMDs^ lae...


 charaNaM : 2

 naatOTi naDichaeTi naakoka garl^ phreMDs^ kaavaali

 kaalaM marichaeTi kaburulaaDaeTi

 naakoka garl^ phreMDs^ kaavaali

 chaMdruni cheNukai gadilO chinukai

 saMpaMgi molakai uMDaali

 iMkoka neeDai iMkoka praaNamai

 iravai vaeLlayi uMDaali

 naakoka garlaphreMD^ kaavaaleraa... (2)

IIgarl phreMDs aMTaeII


 charaNaM : 3

 bekaikki ooraMta tiraga

 aa... aMTae TreeT^ ichchu konaga

 oo... aMTae greeTiMg^ kaarD^ ivvaMga

 haach^ aMTae karcheeph^ ichchi

 um^ aMTae kuDibugga choopi

 Tak^ aMToo talameeda koTTaMga

 choostae balb^ velaga baarbeeDOl^ vaMTi

 paaneeTail tOTi... kaavale garl phreMDs lae...

IIgarl phreMDs aMTaeII

 naakoka garlaphreMD^ kaavaaleraa... (2)


 
Click here to hear the song
పల్లవి :

 నేడే... నేడే... నేడే... నేడే కావాలి

 నేడే... కావాలి...

 పదహారు ప్రాయంలో...

 నాకొక గర్ల్ ఫ్రెండ్స్ కావాలి

 నేటి సరికొత్త జాజిపువ్వల్లె

 నాకొక  గర్ల్ ఫ్రెండ్స్ కావాలి

 వెబ్సైట్కెళ్లి లవ్ ఫైల్ తెరచి

 ఇ-మెయిల్ హసుకే కొట్టాలి

 చెమట పడితే... వానలో తడిస్తే...

 ముఖము ముఖముతో తుడవాలి

 నాకొక గర్లఫ్రెండ్ కావాలెరా... (2)

 గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా!

 గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫే వేస్టే కదా!

 గర్ల్ ఫ్రెండ్స్ కావలె...

 ॥పదహారు॥



 చరణం : 1

 ఫ్రెండ్స్ యొక్క కవితను తెచ్చి

 నా యొక్క కవిత అని చెప్పి

 హృదయంలో చోటే పట్టంగా

 ఫ్లాపైన సినిమాకు వెళ్లి

 కార్నర్లో సీటు ఒకటి పట్టి

 బబుల్ గమ్ము చిరుపెదవులు మార్చంగా

 సెల్ఫోన్ బిల్ పెరగ జోకులతో చెవి కొరక

 ఎస్.ఎమ్.ఎస్. పంపా... కావలె గర్ల్ ఫ్రెండ్స్ లే...



 చరణం : 2

 నాతోటి నడిచేటి నాకొక గర్ల్ ఫ్రెండ్స్ కావాలి

 కాలం మరిచేటి కబురులాడేటి

 నాకొక గర్ల్ ఫ్రెండ్స్ కావాలి

 చంద్రుని చెణుకై గదిలో చినుకై

 సంపంగి మొలకై ఉండాలి

 ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై

 ఇరవై వేళ్లయి ఉండాలి

 నాకొక గర్లఫ్రెండ్ కావాలెరా... (2)

 ॥గర్ల్ ఫ్రెండ్స్ అంటే॥



 చరణం : 3

 బెకైక్కి ఊరంత తిరగ

 ఆ... అంటే ట్రీట్ ఇచ్చు కొనగ

 ఊ... అంటే గ్రీటింగ్ కార్డ్ ఇవ్వంగ

 హాచ్ అంటే కర్చీఫ్ ఇచ్చి

 ఉమ్ అంటే కుడిబుగ్గ చూపి

 టక్ అంటూ తలమీద కొట్టంగ

 చూస్తే బల్బ్ వెలగ బార్బీడోల్ వంటి

 పానీటైల్ తోటి... కావలె గర్ల్ ఫ్రెండ్స్ లే...

 ॥గర్ల్ ఫ్రెండ్స్ అంటే॥

 నాకొక గర్లఫ్రెండ్ కావాలెరా... (2)


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment