Monday, July 20, 2020

Bommarillu » Nammaka Thappani      బొమ్మరిల్లు » నమ్మక తప్పని

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nammaka Thappani / నమ్మక తప్పని

Song Details:Actor : Siddarda / సిద్దార్ద ,Actress :Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sagar / సాగర్ ,  Sumangali / సుమంగళి ,Song Category : Meloncholic Songs
nammaka tappani nijamainaa 

nuvvika raavani cebutunnaa 

eMduku vinadO naa madi ipuDainaa O

evvaru eduruga vastunnaa

nuvvEmO anukuMTunnaa

nI rUpaM naa cUpula nodilEnaa O

eMdaritO kalisunnaa

nEnoMTarigaanE unnaa

nuvvOdilina I EkaaMtaMlOna O

kannulu tericE unnaa

nuvvu ninnaTi kalavE ayinaa

ippaTikI aa kalalOnE unnaa

nammaka tappani nijamainaa 

nuvvika raavani cebutunnaa 

eMduku vinadO naa madi ipuDainaa O



I janmaMtaa viDipOdE jaMTa

ani dIviMcina guDigaMTanu

ika naa madi viMTuMdaa

naa venuveMTa nuvvE lEkuMDaa

rOjU cUsina E cOTaina nanu gurtistuMdaa

niluvuna nanu taDimi alaa

venudirigina celimi ala

taDi kanulatO ninu vetikEdi elaa



nammaka tappani nijamainaa 

nuvvika raavani cebutunnaa 

eMduku vinadO naa madi ipuDainaa O



nI snEhaMlO veligE vennellO

konnaaLLainaa saMtOShaMgaa gaDicaayanukOnaa

naa UhallO kaligE vEdanalO 

ennaaLLaina I naDiraatiri gaDavadu anukOnaa

cirunavvula parimaLamaa

cEjaarina aashala tolivaramaa



nammaka tappani nijamainaa 

nuvvika raavani cebutunnaa 

eMduku vinadO naa madi ipuDainaa O  

evvaru eduruga vastunnaa

nuvvEmO anukuMTunnaa

nI rUpaM naa cUpula nodilEnaa O



 
 
Click here to hear the song
నమ్మక తప్పని నిజమైనా 

నువ్విక రావని చెబుతున్నా 

ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ

ఎవ్వరు ఎదురుగ వస్తున్నా

నువ్వేమో అనుకుంటున్నా

నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ

ఎందరితో కలిసున్నా

నేనొంటరిగానే ఉన్నా

నువ్వోదిలిన ఈ ఏకాంతంలోన ఓ

కన్నులు తెరిచే ఉన్నా

నువ్వు నిన్నటి కలవే అయినా

ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

నమ్మక తప్పని నిజమైనా 

నువ్విక రావని చెబుతున్నా 

ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ



ఈ జన్మంతా విడిపోదే జంట

అని దీవించిన గుడిగంటను

ఇక నా మది వింటుందా

నా వెనువెంట నువ్వే లేకుండా

రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా

నిలువున నను తడిమి అలా

వెనుదిరిగిన చెలిమి అల

తడి కనులతో నిను వెతికేది ఎలా



నమ్మక తప్పని నిజమైనా 

నువ్విక రావని చెబుతున్నా 

ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ



నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో

కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా

నా ఊహల్లో కలిగే వేదనలో 

ఎన్నాళ్ళైన ఈ నడిరాతిరి గడవదు అనుకోనా

చిరునవ్వుల పరిమళమా

చేజారిన ఆశల తొలివరమా



నమ్మక తప్పని నిజమైనా 

నువ్విక రావని చెబుతున్నా 

ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ  

ఎవ్వరు ఎదురుగ వస్తున్నా

నువ్వేమో అనుకుంటున్నా

నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ



 



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment