
Song » Chetilona cheyyesi / చేతిలోన చెయ్యేసి
Song Details:Actor :
J.D.Chakravarthi / జె డి చక్రవర్తి ,Actress :
Rambha / రంభ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : cEtilOna ceyyEsi ceppEyavA nanu ennaDU viDipOnani prEmamIda oTTEsi ceppEyavA nanu vIDani jata nIvani cEtilOna pratikShaNaM prEmalO parIkShalE vaccinA talarAtaku talavaMcadu prEma... A... cEtilOna caraNaM : 1 nIvu nEnulE manassu okkaTE iddaraina I mamakAraMlO nIvu nEnanE padAlu lEvulE Ekamaina I priyamaMtraMlO nA guMDelO kOkila nI goMtulO pADagA nA janma O pUvulA nI kommalO pUyagA kala ilA kaugilai tanE kalE vennelai cEyi kalipina celimE anurAgaM... A... cEtilOna caraNaM : 2 ninnutAkitE dEvatArcana pUjalaMdukO pulakiMtallO vAlu cUpulE varAla dIvena nannu dAcukO kanupApallO nA prEma gItAniki nIvElE toli akSharaM nA prEma puTTiMTiki nIvElE dIpAMkuraM rasAnikO rAgamai raciMcani kAvyamai cEyi kalipina calavE anubaMdhaM cEtilOna
పల్లవి : చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని చేతిలోన ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ... ఆ... చేతిలోన చరణం : 1 నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైన ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియమంత్రంలో నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా కల ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై చేయి కలిపిన చెలిమే అనురాగం... ఆ... చేతిలోన చరణం : 2 నిన్నుతాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో నా ప్రేమ గీతానికి నీవేలే తొలి అక్షరం నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురం రసానికో రాగమై రచించని కావ్యమై చేయి కలిపిన చలవే అనుబంధం చేతిలోన
0 comments:
Post a Comment