Sunday, July 5, 2020

» Aho priyaa      బొంబాయి ప్రియుడు » అహో ప్రియా

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Aho priyaa / అహో ప్రియా
Song Details:Actor : J.D.Chakravarthi / జె డి చక్రవర్తి ,Actress : Rambha / రంభ  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
ahO priyaa..

kyaa baat bOla ciDiyaa mEraa dil pitar pitar hOgayaa

ayyayyO mimmalni kaadaMDI

nEnu nEnEdO saradaaga raasukunna paaTa

praakTIs cEsukuMTunnaa naMtE aMtE aMtEnaMDi



ahO priyaa..

iMtakanna tiyyanaina pilupu vEre vuMdaa ahO ahO aho priyaa

aMta maMci pilupu vinna manasu aagutuMdaa

kaugiLiMcavaa priyaa anE javaabu taanivvadaa

ahO ahO aho priyaa



raagamaMta ElutuMdI anuraaga manupaaTakI

taaLamaMTu ElutuMdI penavEsukonu aaTakI

mUgasaiga kanna maMci paluku EmuMdI

muddu kanna peddadaina  kavita EmuMdI

jaMTakOrE guMDelannI okkaTE bhaaShalO daggarautunnavI

kaugiLiMcavaa priyaa priyaa anETi bhaavaM adI

ahO ahO aho priyaa

iMtakanna tiyyanaina pilupu vEre vuMdaa ahO ahO aho priyaa

aMta maMci pilupu vinna manasu aagutuMdaa



tIyanaina snEhamuMdI

virisETi pUlatIgalO

tIripOni daahamuMdi

tirigETI tEnE TIgalO

pUla baala parimaLaala kaburu paMpiMdI

tEnE TIga cilipi paaTa badulu palikiMdi

enni saarlO vinnadainaa eMduku eppuDU kottagaa vuMTadi

kaugiLiMcavaa priyaa priyaa anETi aa saMgatI

ahO ahO aho priyaa

iMtakanna tiyyanaina pilupu vEre vuMdaa ahO ahO aho priyaa

aMta maMci pilupu vinna manasu aagutuMdaa

kaugiLiMcavaa priyaa anE javaabu taanivvadaa

ahO ahO aho priyaa
అహో ప్రియా..

క్యా బాత్ బోల చిడియా మేరా దిల్ పితర్ పితర్ హోగయా

అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ

నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట

ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతేనండి



అహో ప్రియా..

ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా

అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా

కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా

అహో అహో అహొ ప్రియా



రాగమంత ఏలుతుందీ అనురాగ మనుపాటకీ

తాళమంటు ఏలుతుందీ పెనవేసుకొను ఆటకీ

మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ

ముద్దు కన్న పెద్దదైన  కవిత ఏముందీ

జంటకోరే గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ

కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ

అహో అహో అహొ ప్రియా

ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా

అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా



తీయనైన స్నేహముందీ

విరిసేటి పూలతీగలో

తీరిపోని దాహముంది

తిరిగేటీ తేనే టీగలో

పూల బాల పరిమళాల కబురు పంపిందీ

తేనే టీగ చిలిపి పాట బదులు పలికింది

ఎన్ని సార్లో విన్నదైనా ఎందుకు ఎప్పుడూ కొత్తగా వుంటది

కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతీ

అహో అహో అహొ ప్రియా

ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా అహో అహో అహొ ప్రియా

అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా

కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా

అహో అహో అహొ ప్రియా

0 comments:

Post a Comment