Tuesday, July 14, 2020

Bobbili yuddham » Srikara Karunalavaala      బొబ్బిలియుద్ధం » శ్రీకర కరుణాలవాల

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Srikara Karunalavaala / శ్రీకర కరుణాలవాల
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Bhanumathi / భానుమతి  , Jamuna / జమున ,Music Director :S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ  ,Song Category : Others
pallavi : 

 SrIkara karuNAlavAla vENugOpAlA

 SrIkara karuNAlavAla vENugOpAlA

 sirulu yaSamu SOBila dIviMcu mammulA

 SrIkara karuNAlavAla vENugOpAlA
 caraNaM : 1

 kAkatIya vaiBavaM haMpI vEMgI prABavaM

 kAkatIya vaiBavaM haMpI vEMgI prABavaM

 kannataMDri kalalu niMDi

 mA kanna taMDri kalalu niMDi

 kalakAlaM vardhillagA...

 SrIkara karuNAlavAla vENugOpAlA

 sirulu yaSamu SOBila dIviMcu mammulA

 SrIkara karuNAlavAla vENugOpAlA
 caraNaM : 2

 perigI mA bAbu vIruDai dharaNI suKAla ElagA

 perigI mA bAbu vIruDai dharaNI suKAla ElagA

 telugu kIrti tEjarilli...

 telugu kIrti tEjarilli diSalA virAjillagA

 SrIkara karuNAlavAla vENugOpAlA

 sirulu yaSamu SOBila dIviMcu mammulA

 SrIkara karuNAlavAla vENugOpAlA
 
Click here to hear the song
పల్లవి : 

 శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

 శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

 సిరులు యశము శోభిల దీవించు మమ్ములా

 శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
 చరణం : 1

 కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం

 కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం

 కన్నతండ్రి కలలు నిండి

 మా కన్న తండ్రి కలలు నిండి

 కలకాలం వర్ధిల్లగా...

 శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

 సిరులు యశము శోభిల దీవించు మమ్ములా

 శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
 చరణం : 2

 పెరిగీ మా బాబు వీరుడై ధరణీ సుఖాల ఏలగా

 పెరిగీ మా బాబు వీరుడై ధరణీ సుఖాల ఏలగా

 తెలుగు కీర్తి తేజరిల్లి...

 తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా

 శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా

 సిరులు యశము శోభిల దీవించు మమ్ములా

 శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment