Tuesday, July 21, 2020

Bobbili Raja » Vaddamte Vinade      బొబ్బిలి రాజా » వద్దంటే వినడే

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Vaddamte Vinade / వద్దంటే వినడే

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Divya Bharathi / దివ్య భారతి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
vaddaMTE vinaDE pOkiri muddullO okaTE kirikiri

arjeMTugA AhA! OhO! anipiMcagA

aMdAlalO maMdArAlE teMcEsinADE

vaddaMTE vinanE rAmari

vaddaMTE vinanE rAmari oLLaMta okaTE Aviri
caraNaM:

I maMcugAli koTTi vEdhiMcu vEDipuTTi

oLLaMta pAkiMdammO OhO!

kavviMcu kAkapuTTi nA siggu vennutaTTi

nI veMTa paMpiMdayyO

evaresTnainA karigiMcavA Sivamettu niTTUrpulO

evaraDDamainA eduriMcavA yuvajaMTa paTTiMpulu

rANi yuvarANi muDivIDutunna kaipu cUpulu vaddaMTE vinanE

dEhAlalO mana saMdEhAlE taggiMcagA

tApAlalO aha! saMtApAlE tappiMcukOgA   vaddaMTE vinanE
caraNaM:

peLLiDu muMcukocci allADu ASa recci allEsukommaMdayyO

pillADi paMcakocci killADi picci peMci oLLOki rammaMdammO

maMcAlamaikaM diMcEyanA oyyAri laMcAlatO

poMcunna dAhaM diMcEyanA virajA^^i varShAlatO

kAnI toli bONI ravi cUDalEni kanne mOjutO

 vaddaMTE vinanE  dEhAlalO mana saMdEhAlE  vaddaMTE vinanE 



Click here to hear the song
వద్దంటే వినడే పోకిరి ముద్దుల్లో ఒకటే కిరికిరి

అర్జెంటుగా ఆహా! ఓహో! అనిపించగా

అందాలలో మందారాలే తెంచేసినాడే

వద్దంటే విననే రామరి

వద్దంటే విననే రామరి ఒళ్ళంత ఒకటే ఆవిరి
చరణం:

ఈ మంచుగాలి కొట్టి వేధించు వేడిపుట్టి

ఒళ్ళంత పాకిందమ్మో ఓహో!

కవ్వించు కాకపుట్టి నా సిగ్గు వెన్నుతట్టి

నీ వెంట పంపిందయ్యో

ఎవరెస్ట్నైనా కరిగించవా శివమెత్తు నిట్టూర్పులో

ఎవరడ్డమైనా ఎదురించవా యువజంట పట్టింపులు

రాణి యువరాణి ముడివీడుతున్న కైపు చూపులు వద్దంటే విననే

దేహాలలో మన సందేహాలే తగ్గించగా

తాపాలలో అహ! సంతాపాలే తప్పించుకోగా   వద్దంటే విననే
చరణం:

పెళ్ళిడు ముంచుకొచ్చి అల్లాడు ఆశ రెచ్చి అల్లేసుకొమ్మందయ్యో

పిల్లాడి పంచకొచ్చి కిల్లాడి పిచ్చి పెంచి ఒళ్ళోకి రమ్మందమ్మో

మంచాలమైకం దించేయనా ఒయ్యారి లంచాలతో

పొంచున్న దాహం దించేయనా విరజాఇ వర్షాలతో

కానీ తొలి బోణీ రవి చూడలేని కన్నె మోజుతో

 వద్దంటే విననే  దేహాలలో మన సందేహాలే  వద్దంటే విననే  
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment