Sunday, July 19, 2020

Bobbili Raja » Chemmachekka      బొబ్బిలి రాజా » చెమ్మచెక్క

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Chemmachekka / చెమ్మచెక్క

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Divya Bharathi / దివ్య భారతి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

cemmacekka cemmacekka junnumukka ceMpanokka

nimmacekka nimmacekka nammakaMga timmirekka

kO aMdi kOka eMdukO

kOriMdi kOsi aMdukO 

rANi ai lav yU

rAjA ai lav yU cemmacekka
caraNaM:

mArumUla sOkucEralEka lEKarAyanA

sarasAlu tODu saMtakAlu tAkicUDanA

tEripAra cUDanI dOra IDunI

cIra cUru dATanI vEDi Uhani

vekkiriMcu vannalenni kollagoTTukOni

rA gAraMgA

sairA sAraMgA cemmacekka
caraNaM:

ITelAMTi nATu cUpu nATukunnadi

alavATu lEni sATu cOTa mATukunnadi

IdalEnu yavvanaM AdariMcavA

mIdavAlu mOjutO svAgatiMcavA

raMga raMga vaiBavAla maMcamElukOvA

gaMga poMgu saMbarAla raMgu tElanIvA

I EkAMtaM 

kAnI kailAsaM  cemmacekka
 
Click here to hear the song
పల్లవి :

చెమ్మచెక్క చెమ్మచెక్క జున్నుముక్క చెంపనొక్క

నిమ్మచెక్క నిమ్మచెక్క నమ్మకంగ తిమ్మిరెక్క

కో అంది కోక ఎందుకో

కోరింది కోసి అందుకో 

రాణి ఐ లవ్ యూ

రాజా ఐ లవ్ యూ చెమ్మచెక్క
చరణం:

మారుమూల సోకుచేరలేక లేఖరాయనా

సరసాలు తోడు సంతకాలు తాకిచూడనా

తేరిపార చూడనీ దోర ఈడునీ

చీర చూరు దాటనీ వేడి ఊహని

వెక్కిరించు వన్నలెన్ని కొల్లగొట్టుకోని

రా గారంగా

సైరా సారంగా చెమ్మచెక్క
చరణం:

ఈటెలాంటి నాటు చూపు నాటుకున్నది

అలవాటు లేని సాటు చోట మాటుకున్నది

ఈదలేను యవ్వనం ఆదరించవా

మీదవాలు మోజుతో స్వాగతించవా

రంగ రంగ వైభవాల మంచమేలుకోవా

గంగ పొంగు సంబరాల రంగు తేలనీవా

ఈ ఏకాంతం 

కానీ కైలాసం  చెమ్మచెక్క
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment