Sunday, July 19, 2020

Bobbili Raja » Balapam Patti      బొబ్బిలి రాజా » బలపం పట్టీ

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Balapam Patti / బలపం పట్టీ

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Divya Bharathi / దివ్య భారతి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
balapaM paTTI bhaama baLLO  a,aa,i,I nErcukuMTaa..

paMtaM paTTI prEma oLLO aahaa, ohO paaDukuMTaa..

aM, aH aMTaa ammaDU..hoyyarE hoyyarE hoy

kaM aH uMDETappuDU..

bujji paapaayI..paaThaalu nErpiMcu paiTamma praNayaalatO!!



sarasaM iMka ekkuvaitE ChaCha CICI tappadayyo..

apuDE iTTaa prEma baLLO ayitE giyitE eMdukayyO??

acculE ayyaayippuDU hoyyaare hoyyaare hO

hallullO hallO eppuDU??



eTTaaguMdE paapa toli cUpE cuTTukuMTE?

EdO kotta UpE eTuvaipO neTTEstuMTE!!



uMDuMDi eTuMcO oka navvE taakutOMdi..

mottaMgaa prapaMcaM maha gammattugaa uMdi!!



pREmaMTE iMtEnEmO baaguMdE Emainaa..

naakkUDaa kottEnayyO.. EM cEddaaM I painaa??



kaastainaa.. kaMgaaru taggaali, kaadannu EM cEsinaa..



sarasaM iMka ekkuvaitE ChaCha CICI tappadayyo..

apuDE iTTaa prEma baLLO ayitE giyitE eMdukayyO??

aM, aH aMTaa ammaDU..hoyyarE hoyyarE hoy

kaM aH uMDETappuDU..are re OhOhO!!





tuppallO tupaaki saDi eTTaa rEgutuMdO..

reppallO rahasyaM paDi aTTaa ayiMdaYyO..



kommallO kukulE mana snEhaM kOrutuMTE..

koMDallO eKOlE manaM eTTaa unnaaM aMTE..

aDivaMtaa attaarillE nIkainaa naakainaa..

evarevarO attaa maamaa varaseTTaa telisEnE??

aMdaakaa.. aa marri attamma. I maddi maamanukO..



balapaM paTTI bhaama baLLO  a,aa,i,I nErcukuMTaa..

paMtaM paTTI prEma oLLO aahaa, ohO paaDukuMTaa..

acculE ayyaayippuDU hoyyaare hoyyaare hO

hallullO hallO eppuDU??



piccI bujjaayi..allarlu taggiMcI oLLOna bajjOvayyO!!



balapaM paTTI bhaama baLLO  a,aa,i,I nErcukuMTaa

apuDE iTTaa prEma baLLO ayitE giyitE eMdukayyO??

aM, aH aMTaa ammaDU..hoyyarE hoyyarE hoy

hallullO hallO eppuDU??



tananatanna taana nannaa taMdaanannaa taMdaanannaa..

tananatanna taana nannaa taMdaanannaa taMdaanannaa..

taMdanaa taMdaa nannaanaa..are hoyyaare hoyyaare hOy..

taMdanaa taMdaa nannaanaa..OhO ohO hOy!!







Click here to hear the song
బలపం పట్టీ భామ బళ్ళో  అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా..

పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా..

అం, అః అంటా అమ్మడూ..హొయ్యరే హొయ్యరే హొయ్

కం అః ఉండేటప్పుడూ..

బుజ్జి పాపాయీ..పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!!



సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ..

అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??

అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హో

హల్లుల్లో హల్లో ఎప్పుడూ??



ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే?

ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!!



ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది..

మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!!



పేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా..

నాక్కూడా కొత్తేనయ్యో.. ఏం చేద్దాం ఈ పైనా??



కాస్తైనా.. కంగారు తగ్గాలి, కాదన్ను ఏం చేసినా..



సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ..

అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??

అం, అః అంటా అమ్మడూ..హొయ్యరే హొయ్యరే హొయ్

కం అః ఉండేటప్పుడూ..అరె రె ఓహోహో!!





తుప్పల్లో తుపాకి సడి ఎట్టా రేగుతుందో..

రెప్పల్లో రహస్యం పడి అట్టా అయిందయ్యో..



కొమ్మల్లో కుకులే మన స్నేహం కోరుతుంటే..

కొండల్లో ఎఖోలే మనం ఎట్టా ఉన్నాం అంటే..

అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా..

ఎవరెవరో అత్తా మామా వరసెట్టా తెలిసేనే??

అందాకా.. ఆ మర్రి అత్తమ్మ. ఈ మద్ది మామనుకో..



బలపం పట్టీ భామ బళ్ళో  అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా..

పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా..

అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హో

హల్లుల్లో హల్లో ఎప్పుడూ??



పిచ్చీ బుజ్జాయి..అల్లర్లు తగ్గించీ ఒళ్ళోన బజ్జోవయ్యో!!



బలపం పట్టీ భామ బళ్ళో  అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా

అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??

అం, అః అంటా అమ్మడూ..హొయ్యరే హొయ్యరే హొయ్

హల్లుల్లో హల్లో ఎప్పుడూ??



తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా..

తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా..

తందనా తందా నన్నానా..అరె హొయ్యారె హొయ్యారె హోయ్..

తందనా తందా నన్నానా..ఓహో ఒహో హోయ్!!













ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment