Song » Ayyo Ayyo / అయ్యో అయ్యో
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Divya Bharathi / దివ్య భారతి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: ayyO ayyO ayyayO 5 kukuru kukU ayyO ayyO ayyayO ayyO ayyO ayyayO hiMdI mE tU cAr sau bIs iMglISh nEmIj 420 telugulO muccaTagA paccidagA aMdurugA taguvulu teccukunE piccipanE mAnavugA ayyO ayyO ayyayO are ayyO ayyO ayyayO hiMdI mE tU cAr caraNaM: TraMku rODDu baMDi TInEji lOD niMdi I DoMka rODDu paTTiMdaMDi jOru taggakuMTE pai gEru diMcakuMTE I cOTu dATipOlEdaMDI TraMku iMjanulO hITekkiMdE abba ceyyEstE curraMTuMdE jAgarta veLLakalA vellakilA paDatAvE muLLunna A podalO ApadalO paDatAvE ayyO ayyO ayyayO are ayyO ayyO ayyayO hiMdI mE tU cAr caraNaM: eMta gubALiMpu nuvvaMTukunE ShAMpU nA sommukanna cavakA ceppu lipTsTik kannA mEkap KarcukannA Emekkuvamma I nA appu eMta eMtammA TvaMTI rUpIs aMtEgA iccEyyi plIj errani EkAnI vadalanugA nEnasalu iravaiki paisainA ivvanugA kanseShanu ayyO ayyO ayyayO are ayyO ayyO ayyayO hiMdI mE tU cAr Click here to hear the song
పల్లవి: అయ్యో అయ్యో అయ్యయో 5 కుకురు కుకూ అయ్యో అయ్యో అయ్యయో అయ్యో అయ్యో అయ్యయో హిందీ మే తూ చార్ సౌ బీస్ ఇంగ్లీష్ నేమీజ్ 420 తెలుగులో ముచ్చటగా పచ్చిదగా అందురుగా తగువులు తెచ్చుకునే పిచ్చిపనే మానవుగా అయ్యో అయ్యో అయ్యయో అరె అయ్యో అయ్యో అయ్యయో హిందీ మే తూ చార్ చరణం: ట్రంకు రోడ్డు బండి టీనేజి లోడ్ నింది ఈ డొంక రోడ్డు పట్టిందండి జోరు తగ్గకుంటే పై గేరు దించకుంటే ఈ చోటు దాటిపోలేదండీ ట్రంకు ఇంజనులో హీటెక్కిందే అబ్బ చెయ్యేస్తే చుర్రంటుందే జాగర్త వెళ్ళకలా వెల్లకిలా పడతావే ముళ్ళున్న ఆ పొదలో ఆపదలో పడతావే అయ్యో అయ్యో అయ్యయో అరె అయ్యో అయ్యో అయ్యయో హిందీ మే తూ చార్ చరణం: ఎంత గుబాళింపు నువ్వంటుకునే షాంపూ నా సొమ్ముకన్న చవకా చెప్పు లిప్ట్స్టిక్ కన్నా మేకప్ ఖర్చుకన్నా ఏమెక్కువమ్మ ఈ నా అప్పు ఎంత ఎంతమ్మా ట్వంటీ రూపీస్ అంతేగా ఇచ్చేయ్యి ప్లీజ్ ఎర్రని ఏకానీ వదలనుగా నేనసలు ఇరవైకి పైసైనా ఇవ్వనుగా కన్సెషను అయ్యో అయ్యో అయ్యయో అరె అయ్యో అయ్యో అయ్యయో హిందీ మే తూ చార్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment