Song » Radhanu rammannaadu / రాధను రమ్మన్నాడు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Aakula Narasimha Rao / ఆకుల నరసింహా రావు ,Song Category : Others
rAdhanu rammannADu rAsakrIDaku mAdhavadEvuDu rAdhanu rammannADu nallanivADu allarivADu namminavAriki callanivADu mullOkAlanu pillana grOvitO muripiMcE mOhanakRuShNuDu rAdhanu gOpAluDu mA pAliTi dEvuDu rEpalleku tAnepuDU pApaDu callanu teccE gollapillatO sarasalADucu unnADu idi anuvau samayaM annADu yaSOdammakI viShayAlEvI telupavaddanI bratimAlADU rAdhanu
రాధను రమ్మన్నాడు రాసక్రీడకు మాధవదేవుడు రాధను రమ్మన్నాడు నల్లనివాడు అల్లరివాడు నమ్మినవారికి చల్లనివాడు ముల్లోకాలను పిల్లన గ్రోవితో మురిపించే మోహనకృష్ణుడు రాధను గోపాలుడు మా పాలిటి దేవుడు రేపల్లెకు తానెపుడూ పాపడు చల్లను తెచ్చే గొల్లపిల్లతో సరసలాడుచు ఉన్నాడు ఇది అనువౌ సమయం అన్నాడు యశోదమ్మకీ విషయాలేవీ తెలుపవద్దనీ బ్రతిమాలాడూ రాధను
0 comments:
Post a Comment