Song » Ivvu Ivvu / ఇవ్వు ఇవ్వు
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Revathi / రేవతి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu vaddu vaddu aMTu pOtE cinnadaana eppuDaMTa iccEdaMTaa kanne muddu iccukuMTE cinnavaaDa peLLidaaka aagavaMTaa kaLLatOTI peLLaiMdi caallE ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu aadyaMtamU lEnI amaraanaMdamE prEmaa E baMdhamU lEni toli saMbaMdhamE prEmaa prEma divya bhaavamU prEmadaiva rUpamU prEma dEva raagamU prEma j~jaana yOgamU manasuna paarE selayEru prEmaa alasaTa tIrcE cirugaali prEmaa haddulEvi lEnidI aMdamaina prEmaa ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu vaddu vaddu aMTu pOtE cinnadaana eppuDaMTa iccEdaMTaa kanne muddu iccukuMTE cinnavaaDa peLLidaaka aagavaMTaa kaLLatOTI peLLaiMdi caallE ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu ivvu ivvu haaha haaha okka muddu mm mm O allari prEmaa ika aaDiMcakU nannU O Takkari prEmaa ika laaliMcakU nannU nIku nEnu soMtamU naaku nIvu swaramU nIvu naaku dEhamU nEnu praaNamU prati rOju nI udayaanni nEnU prati rEyI nI nelavaMka nEnU janmalenni maarinaa prEma pEru prEmE ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu vaddu vaddu aMTu pOtE cinnadaana eppuDaMTa iccEdaMTaa kanne muddu iccukuMTE cinnavaaDa peLLidaaka aagavaMTaa kaLLatOTI peLLaiMdi caallE ivvu ivvu okka muddu ivvalEMdi aDagavaddu ivvu ivvu haaha haaha okka muddu mm mm
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళిదాక ఆగవంటా కళ్ళతోటీ పెళ్ళైంది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఆద్యంతమూ లేనీ అమరానందమే ప్రేమా ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమా ప్రేమ దివ్య భావమూ ప్రేమదైవ రూపమూ ప్రేమ దేవ రాగమూ ప్రేమ జ్ఞాన యోగమూ మనసున పారే సెలయేరు ప్రేమా అలసట తీర్చే చిరుగాలి ప్రేమా హద్దులేవి లేనిదీ అందమైన ప్రేమా ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళిదాక ఆగవంటా కళ్ళతోటీ పెళ్ళైంది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు హాహ హాహ ఒక్క ముద్దు మ్మ్ మ్మ్ ఓ అల్లరి ప్రేమా ఇక ఆడించకూ నన్నూ ఓ టక్కరి ప్రేమా ఇక లాలించకూ నన్నూ నీకు నేను సొంతమూ నాకు నీవు స్వరమూ నీవు నాకు దేహమూ నేను ప్రాణమూ ప్రతి రోజు నీ ఉదయాన్ని నేనూ ప్రతి రేయీ నీ నెలవంక నేనూ జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంటా కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్ళిదాక ఆగవంటా కళ్ళతోటీ పెళ్ళైంది చాల్లే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు హాహ హాహ ఒక్క ముద్దు మ్మ్ మ్మ్
0 comments:
Post a Comment