Song » Prema ledani / ప్రేమ లేదని
Song Details:Actor :
Karthik / కార్తీక్ ,Actress :
Sobhana / శోభన ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
prEma lEdani prEmiMcarAdani prEma lEdani prEmiMcarAdani sAkShyamE nIvani nannu nEDu cATanI O priyA jOhArulu manasu mAsipOtE maniShE kAdani kaTika rAyikainA kannIruMdani valapu ciccu ragulukuMTe AripOdani gaDiya paDina manasu talupu taTTi ceppanI musuru gappi mUgavOyi nI Upiri musuru gappi mUgavOyi nI Upiri mODubAri nIDa tODu lEkuMTini gurutu ceripivEsi jIviMcAlani cerapalEkapOtE maraNiMcAlani telisi kUDa ceyyalEni verrivADini guMDe pagilipOvu varaku nannu pADanI mukkalalO lekkalEni rUpAlalO mukkalalO lekkalEni rUpAlalO marala marala ninnu cUsi rOdiMcanI Click here to hear the song
ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ ఓ ప్రియా జోహారులు మనసు మాసిపోతే మనిషే కాదని కటిక రాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి మోడుబారి నీడ తోడు లేకుంటిని గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment