Song » Prema Entha Madhuram / ప్రేమ ఎంత మధురం
Song Details:Actor :
Karthik / కార్తీక్ ,Actress :
Sobhana / శోభన ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category :
prEma eMta madhuraM priyurAlu aMta kaThinaM cEsinAnu prEma kShIra sAgara madhanaM miMginAnu halAhalaM prEmiMcuTEnA nA dOShamu pUjiMcuTEnA nA pApamu ennALLanI I edalO mullu kannIruga I karigE kaLLu nAlOni nI rUpamu nA jIvanAdhAramu adi ArAli pOvAli prANamu nEnOrvalEnu I tEjamu ArpEyarAdA I dIpamu A cIkaTilO kalisE pOyi nA rEpaTini maricE pOyi mAnAli nI dhyAnamu kAvAli nE SUnyamu apuDAgAli I mUga gAnaM Click here to hear the song
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment