Tuesday, July 14, 2020

Bhukailas » Sundaramgaa      భూకైలాస్ » సుందరాంగా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Sundaramgaa / సుందరాంగా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director :Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
suMdarAMgA aMdukOrA
sauMdarya mAdhurya maMdAramu
aMdaMlEni poMdalEni
AnaMdalOkAlu cUpiMturA AnaMda suMdarAMgA
kElukElugoni mEnulEkamuga
EkAMta sImalalO
madi saMtApa mAraga saMtOShamUraga
ceMta cErarAra kElu suMdarAMgA



yOgamu cEdu virAgamu cEdu
anurAgame madhuram
cAlu sAdhana viDavOyi vEdana
saMtOShAbdhiki pOdamu yOgamu
aTa raMgAru baMgAru mInAlamai
cavulUriMcucu tEne jUrADudAM
tElADudAM OlADudAM mudamAra
tamitIra IdADudAM suMdarAMgA
 
Click here to hear the song
సుందరాంగా అందుకోరా
సౌందర్య మాధుర్య మందారము
అందంలేని పొందలేని
ఆనందలోకాలు చూపింతురా ఆనంద సుందరాంగా
కేలుకేలుగొని మేనులేకముగ
ఏకాంత సీమలలో
మది సంతాప మారగ సంతోషమూరగ
చెంత చేరరార కేలు సుందరాంగా



యోగము చేదు విరాగము చేదు
అనురాగమె మధురమ్
చాలు సాధన విడవోయి వేదన
సంతోషాబ్ధికి పోదము యోగము
అట రంగారు బంగారు మీనాలమై
చవులూరించుచు తేనె జూరాడుదాం
తేలాడుదాం ఓలాడుదాం ముదమార
తమితీర ఈదాడుదాం సుందరాంగా



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment