
Song » Prema levidhamaa / ప్రేమ లీవిధమా
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Krishnam Raju / కృష్ణం రాజు ,
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
maMDOdari : prEmalIvidhamA - viShAdamE PalamA mannAyenA, mA ASalu kannIrE migilEnA kannemadi ciruvennela punnamiye karuvAyenA tIrani madikOrika konasAgagA darijErinA taritIyani mana prEmalA taMDriye dUramu cEsE prEmalI manarAgamEgA anurAgaM tanuvU manasU sogisE prEmarAgaM mana rAvaNa : kOrina priyulu cErina venuka kUrimi bEramu lADaganEla kOrina maMDOdari : kannulapUcE ninnuganI rAvaNa : manasu dOcEsi cEse, nIdAsuni maMDOdari : konavOyi vela vOsiti nA madi rAvaNa : tIyani kOrikalu tIrunu rAve mana Click here to hear the song
మండోదరి : ప్రేమలీవిధమా - విషాదమే ఫలమా మన్నాయెనా, మా ఆశలు కన్నీరే మిగిలేనా కన్నెమది చిరువెన్నెల పున్నమియె కరువాయెనా తీరని మదికోరిక కొనసాగగా దరిజేరినా తరితీయని మన ప్రేమలా తండ్రియె దూరము చేసే ప్రేమలీ మనరాగమేగా అనురాగం తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం మన రావణ : కోరిన ప్రియులు చేరిన వెనుక కూరిమి బేరము లాడగనేల కోరిన మండోదరి : కన్నులపూచే నిన్నుగనీ రావణ : మనసు దోచేసి చేసె, నీదాసుని మండోదరి : కొనవోయి వెల వోసితి నా మది రావణ : తీయని కోరికలు తీరును రావె మన ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment