Tuesday, July 14, 2020

Bhukailas » Nelakandharaa deva      భూకైలాస్ » నీలకంధరా దేవా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Nelakandharaa deva / నీలకంధరా దేవా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
jaya jaya mahAdEvA
SaMBO sadASivA
aSrita maMdArA
SRuti SiKara saMcArA
nIlakaMdharA dEvA dIna bAMdhavA rAvA
nannu gAvarA nIla
satyasuMdarA svAmi
nitya nirmalA pAhi nIla
anyadaivamu koluvA
nIdu pAdamU viDuvA
darSanammu nIrA maMgaLAMgA
gaMgAdharA
dEhiyana varamuliDu



dAnaguNa sImA
pAhiyannanu mukti
ninu paraMdhAmA
nImamuna nI divya nAma saMsmaraNagA
Emaraka sEyudunu BavatApaharaNA
bavatApaharaNA
nI dayAmaya dRuShTi
duritammulArA
para sudhAvRuShTi
nA vAMCa lIDErA
karuNiMcu paramESA
darahAsaBAsA
harahara mahAdEva



kailAsavAsA kailAsavAsA
PAlalOcana nAdu moravini
jAlini pUnavayA,
nAgaBUShaNa nannugAvaka
jAgunu sEyakayA
kannula viMduga Baktavatsala
kAvaga rAvayyA kannula
prEmamIra nIdu Baktuni mATanu nilpavayA prEma
SaMkarA SivaSamarA aBayaMkarA
vijayaMkarA
 
Click here to hear the song
జయ జయ మహాదేవా
శంభో సదాశివా
అశ్రిత మందారా
శృతి శిఖర సంచారా
నీలకంధరా దేవా దీన బాంధవా రావా
నన్ను గావరా నీల
సత్యసుందరా స్వామి
నిత్య నిర్మలా పాహి నీల
అన్యదైవము కొలువా
నీదు పాదమూ విడువా
దర్శనమ్ము నీరా మంగళాంగా
గంగాధరా
దేహియన వరములిడు



దానగుణ సీమా
పాహియన్నను ముక్తి
నిను పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణగా
ఏమరక సేయుదును భవతాపహరణా
బవతాపహరణా
నీ దయామయ దృష్టి
దురితమ్ములారా
పర సుధావృష్టి
నా వాంఛ లీడేరా
కరుణించు పరమేశా
దరహాసభాసా
హరహర మహాదేవ



కైలాసవాసా కైలాసవాసా
ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా,
నాగభూషణ నన్నుగావక
జాగును సేయకయా
కన్నుల విందుగ భక్తవత్సల
కావగ రావయ్యా కన్నుల
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ
శంకరా శివశమరా అభయంకరా
విజయంకరా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment