Wednesday, July 15, 2020

Bhukailas » Na nomu Phalimchenugaa      భూకైలాస్ » నా నోము ఫలించెనుగా

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Na nomu Phalimchenugaa / నా నోము ఫలించెనుగా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
nA nOmu PaliMcenugA
nA nOmu PaliMcenugA nEDE 2
suraBAminulu
talacEvalacE
navaprEmAmRuta sAramulu
cavulu golipE nEDE nA nOmu
kAMti sOyagamiMci
ASalu peMce
prEmika hRudayAla kAMti'
virahAnala tApamu bAyegA
toliprEmalu pUlu pUci kAyagA
navaprEmAmRuta sAramulu
cavulu golipE nEDE nA nOmu
nIdu sommErA nA mEnu sukumAra (vINa)
mRudu gAnamIvu layanaidu nEnu
cEsEmu rAgasAdhana (vENuvu)
tAnana tAna tannAnana (mRudaMgaM)
BAvarAga tALamELana (mOr siMg)
SRuMgAra kalita (GaTaM)
saMgIta Barita (mOr siMg)
saraLa (vINa)
sarasa (vENuvu)
rIti (GaTaM)
gIti (mOr siMg)
saraLa sarasa rIti gIti
saraLa sarasa rIti gIti
poralipoMgu vAru vimala prIti
jagajagAla viriyujEyu hAyi
amara sauKyamAvahiMcu rEyi
nA nOmu PaliMcenugA



Click here to hear the song
నా నోము ఫలించెనుగా
నా నోము ఫలించెనుగా నేడే 2
సురభామినులు
తలచేవలచే
నవప్రేమామృత సారములు
చవులు గొలిపే నేడే నా నోము
కాంతి సోయగమించి
ఆశలు పెంచె
ప్రేమిక హృదయాల కాంతి'
విరహానల తాపము బాయెగా
తొలిప్రేమలు పూలు పూచి కాయగా
నవప్రేమామృత సారములు
చవులు గొలిపే నేడే నా నోము
నీదు సొమ్మేరా నా మేను సుకుమార (వీణ)
మృదు గానమీవు లయనైదు నేను
చేసేము రాగసాధన (వేణువు)
తానన తాన తన్నానన (మృదంగం)
భావరాగ తాళమేళన (మోర్ సింగ్)
శృంగార కలిత (ఘటం)
సంగీత భరిత (మోర్ సింగ్)
సరళ (వీణ)
సరస (వేణువు)
రీతి (ఘటం)
గీతి (మోర్ సింగ్)
సరళ సరస రీతి గీతి
సరళ సరస రీతి గీతి
పొరలిపొంగు వారు విమల ప్రీతి
జగజగాల విరియుజేయు హాయి
అమర సౌఖ్యమావహించు రేయి
నా నోము ఫలించెనుగా
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment