
Song » Munneta pavalinchu / మున్నీట పవళించు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
M.L.Vasantha Kumari / ఎమ్మెల్ వసంతకుమారి ,Song Category : Devotional Songs
munnITa pavaLiMcu nAgaSayana cinnAri dEvEri sEvalu cEya munnI nI nABi kamalAna koluvu jEsE vANIsu BujapIThi baruvu vEsi munnI mInAkRuti dAlcinAvu vEdAla rakShiMpa! kurmAkRuti bUninAvu vAradhi madhiyiMpa! kiTi rUpamu dAlcinAvu kanakAkShu vadhiyiMpa! narasiMhamai velasinAvu prahlAdu rakShiMpa! natapAla mamunEla jAgEla - pAla munnI mOhinI vilAna kalita navamOhaNa mOhadUra maunirAja manOmOhana maMdahAsa madhura vadana ramAnAyaka kOTi caMdra kAMti sadana SrIlOla - pAla munnI Click here to hear the song
మున్నీట పవళించు నాగశయన చిన్నారి దేవేరి సేవలు చేయ మున్నీ నీ నాభి కమలాన కొలువు జేసే వాణీసు భుజపీఠి బరువు వేసి మున్నీ మీనాకృతి దాల్చినావు వేదాల రక్షింప! కుర్మాకృతి బూనినావు వారధి మధియింప! కిటి రూపము దాల్చినావు కనకాక్షు వధియింప! నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప! నతపాల మమునేల జాగేల - పాల మున్నీ మోహినీ విలాన కలిత నవమోహణ మోహదూర మౌనిరాజ మనోమోహన మందహాస మధుర వదన రమానాయక కోటి చంద్ర కాంతి సదన శ్రీలోల - పాల మున్నీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment