Tuesday, July 14, 2020

Bhukailas » Deva Mahadeva      భూకైలాస్ » దేవ మహాదేవ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Deva Mahadeva / దేవ మహాదేవ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : M.L.Vasantha Kumari / ఎమ్మెల్ వసంతకుమారి  ,Song Category : Devotional Songs
dEva mahAdEva mamu brOvumu SivA
Bava pASa nASanA Buvanaika pOShaNA dEva
parama prEmakAra niKila jIvAdhAra
sakala pApa vidUra darahAna gaMBIra  dEva
divya tEjOpUrNa tanayulanu gannAnu
dEvatA mAtalatO pariyaSamu gonnAnu
kAvumA nA sutala callagA gaurISa
I varamu nAkosagu prEmatO sarvESa  dEva



Click here to hear the song
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణా దేవ
పరమ ప్రేమకార నిఖిల జీవాధార
సకల పాప విదూర దరహాన గంభీర  దేవ
దివ్య తేజోపూర్ణ తనయులను గన్నాను
దేవతా మాతలతో పరియశము గొన్నాను
కావుమా నా సుతల చల్లగా గౌరీశ
ఈ వరము నాకొసగు ప్రేమతో సర్వేశ  దేవ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment