Song » Deva Deva Dhavalachala / దేవ దేవ ధవళాచల
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
dEva dEva dhavaLAcala maMdira gaMgAdhara hara namO namO daivata lOka sudhAMbudhi himakara lOka SuBaMkara namO namO pAlita kiMkara BavanA SaMkara SaMkara purahara namO namO hAlahaladhara, SUlAyudhakara SailasutAvara namO namO dEva dEva durita vimOcana, PAla vilOcana parama dayAkara namOnamO kari carmaMbara, caMdrakaLAdhara sAMba digaMbara namO namO dEva dEva nArAyaNahari namO namO nArAyaNa nArada hRudaya vihArI namOnamO nArAyaNa paMkajanayana, pannagaSayanA paMkaja SaMkara vinutA namOnamO SaMkara nArAyaNa Click here to hear the song
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలహలధర, శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవ దేవ దురిత విమోచన, ఫాల విలోచన పరమ దయాకర నమోనమో కరి చర్మంబర, చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ నారాయణహరి నమో నమో నారాయణ నారద హృదయ విహారీ నమోనమో నారాయణ పంకజనయన, పన్నగశయనా పంకజ శంకర వినుతా నమోనమో శంకర నారాయణ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment