Tuesday, July 14, 2020

Bhukailas » Andamulu vimdulaye      భూకైలాస్ » అందములు విందులయే

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Andamulu vimdulaye / అందములు విందులయే
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Sudarshanam-Govardhanam / సుదర్శనం-గోవర్ధనం ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
maMDO: aMdamulu viMdulayE avani idEnA
kamalAsanunI kOTi Silpa kUTamidEnA
eMdunu lEnI tIyaMdanAlU
ciMdulu vEsEnugA aM
celi: telusunu nIlO valapudUraM
kalacivEsinaTTE vicAraM
celi: nI madi dOcE manmadhuDevarE
celi: nijamEnA yOcanA
celi: praNaya sudhA yAcana
celi: tagavEnA
celi: I naTanA
maMDO: cAlunika vaMcana
aMdarU: aMdamulu viMdulayE
maMDO: tAmara pUvulA turimEmu rArE
celi: manasuna vEdana mitimIri pOnE
celi : aMtEnA
celi: aunane
maMDO: cAlu mIdu AgaDAlu



Click here to hear the song
మండో: అందములు విందులయే అవని ఇదేనా
కమలాసనునీ కోటి శిల్ప కూటమిదేనా
ఎందును లేనీ తీయందనాలూ
చిందులు వేసేనుగా అం
చెలి: తెలుసును నీలో వలపుదూరం
కలచివేసినట్టే విచారం
చెలి: నీ మది దోచే మన్మధుడెవరే
చెలి: నిజమేనా యోచనా
చెలి: ప్రణయ సుధా యాచన
చెలి: తగవేనా
చెలి: ఈ నటనా
మండో: చాలునిక వంచన
అందరూ: అందములు విందులయే
మండో: తామర పూవులా తురిమేము రారే
చెలి: మనసున వేదన మితిమీరి పోనే
చెలి : అంతేనా
చెలి: ఔననె
మండో: చాలు మీదు ఆగడాలు
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment